విధాత‌: ఈరోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన… తూర్పుగోదావరి యానం జిల్లాలోనూ భారీ వర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.ఈ సాయంత్రం నుంచి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం,మత్స్యకారులు రెండు రోజులపాటు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిక. విశాఖకు చేరుకున్న 50 మంది ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది,నేవీ,కోస్ట్గార్డ్,ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అప్రమత్తం అయ్యాయి.ఈరోజు రేపు విశాఖలో పర్యాటక ప్రదేశాల్లో సందర్శకులకు అనుమతి నిరాకరించిన […]

విధాత‌: ఈరోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన… తూర్పుగోదావరి యానం జిల్లాలోనూ భారీ వర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.ఈ సాయంత్రం నుంచి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం,మత్స్యకారులు రెండు రోజులపాటు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిక.

విశాఖకు చేరుకున్న 50 మంది ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది,నేవీ,కోస్ట్గార్డ్,ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అప్రమత్తం అయ్యాయి.ఈరోజు రేపు విశాఖలో పర్యాటక ప్రదేశాల్లో సందర్శకులకు అనుమతి నిరాకరించిన అధికారులు.తుఫాను నేపథ్యంలో ఈ రోజు రేపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు.సముద్రం లో విశాఖ కు 100 కిలోమీటర్లు దూరంలో పెను తుఫాన్ గా మారి సముద్రంలోనే ప్రయాణం కొనసాగించి ముందుకు కదిలే జావద్ తుఫాన్.

Updated On 3 Dec 2021 6:32 AM GMT
subbareddy

subbareddy

Next Story