HOROSCOPE | దిన ఫలాలు | తేదీ : 27.05.2023, చంద్రచారము సింహరాశి.
మేషరాశి : ఈ రాశి వారికి చంద్రుడు ఐదవ ఇంట ఉంటున్నాడు. దీని వలన ప్రతికూల ప్రభావాలు కలిగేందుకు అవకాశం ఉన్నది. స్వల్ప నష్టాలు, వృత్తిపరంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఫలితంగా మానసిక ఇబ్బందికి గురవుతారు.
వృషభరాశి: ఈ రాశి వారికి చంద్రుడు 4వ ఇంట ఉంటున్నందున ప్రతికూల ప్రభవాలు కలిగేందుకు అవకాశం ఉన్నది. కొన్ని వృత్తిపరమైన ఇబ్బందులు తలెత్త వచ్చు. దాని వల్ల భేదాభిప్రాయాలు, శత్రుత్వాలు నెలకొనే అవకాశం ఉన్నది.
మిథునరాశి: ఈ రాశివారికి చంద్రుడు 3వ ఇంట ఉండటం సానుకూలం. శుభాలనిస్తుంది. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో అంతా మీకు సానుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి: చంద్రుడు ఈ రాశివారికి 2వ ఇంట ఉంటున్నందున ప్రతికూల ప్రభావాలు చోటు చేసుకోవచ్చు. కొన్ని నష్టాలు, కుటుంబపరంగా ఎదురయ్యే సమస్యలతో మనసంతా వేదనతో, దిగులుతో ఉంటుంది.
సింహరాశి: ఈ రాశివారికి చంద్రుడు 1వ ఇంట ఉంటున్నందున అన్నీ సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో అనుకూల సందర్భాలు చోటు చేసుకుంటాయి.
కన్యారాశి: ఈ రాశివారికి చంద్రుడు 12వ ఇంట ఉంటున్నందున ప్రతికూలతలు చోటు చేసుకోవచ్చు. కొన్ని వృత్తిపరమైన ఇబ్బందులు, వ్యాపార పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. దాని వల్ల అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.
తులారాశి: చంద్రుడు 12వ ఇంట ఉండటం సానుకూలం. ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది.
వృశ్చికరాశి: చంద్రుడు 10వ ఇంట ఉండటం సానుకూల పర్యవసానాలు కల్పిస్తుంది. ఆర్థిక, వృత్తి, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో సాఫల్యాలు చవిచూస్తారు.
ధనూరాశి: చంద్రుడు 9వ ఇంట ఉండటం ప్రతికూల ప్రభావాలను కలుగజేయవచ్చు. స్వల్ప నష్టాలు, కుటుంబ సమస్యల కారణంగా మనసు టెన్షన్‌తో, విచారంగా ఉండొచ్చు.
మకరరాశి: చంద్రుడు 8వ ఇంట ఉండటం ప్రతికూల ప్రభావాలు కలుగచేస్తుంది. ఆర్థిక నష్టాలు, కుటుంబ సమస్యల కారణంగా స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉన్నది.
కుంభరాశి: చంద్రుడు 7వ ఇంట ఉండటం సానుకూల ఫలితాలను ఇస్తుంది. గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు.
మీనరాశి: చంద్రుడు 6వ ఇంట ఉండటం వలన అంతా శుభాలే కలుగుతాయి. ఆర్థిక విషయాలతోపాటు గృహ, ఆరోగ్య రంగాల్లో చెప్పుకోతగిన మార్పులు కనిపిస్తాయి.
సూచిక: చంద్రుడు నిరంతరం భూమి చుట్టూ తిరుగుతున్నందున, దాని తాత్కాలిక ప్రభావం రోజులో ఏ సమయంలోనైనా మారవచ్చు. అందువల్ల, మారిన ప్రభావం దాని సమయంతో సూచించడమైనది. ప్రభావాలు అనుకూలంగా ఉన్నాయా? లేదా ప్రతికూలంగా ఉన్నాయా? అనేది కూడా కూడా పేర్కొనడమైనది. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి.