విధాత: విచారణ జరపవలసింది అదానీ (Adani) గ్రూపు కంపెనీ షేర్ల పతనం మీద కాదని, దేశంలో పలు రెగ్యులేటరీ చట్టాల (Regulatory Acts) ఉల్లంఘన జరిగిందా లేదా అన్న దాని మీద విచారణ జరగాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్ (Telangana Government Adviser Deshapati Srinivas) ట్వీట్ చేశారు. కే
వలం షేర్ల(Shares) పతనం వైపే దృష్టిని మళ్లించడం అంటే అసలు విషయాన్ని వదిలేసి, కొసరు విషయాన్ని చూడటం అవుతుందని ఆయన పేర్కొన్నారు.