Saturday, April 1, 2023
More
    HomelatestDhivya Bharathi దివ్య ‘బోల్డ్‌’ భారతి.. హాలీవుడ్డు దిగదిడుపే ఈ భామ ముందు

    Dhivya Bharathi దివ్య ‘బోల్డ్‌’ భారతి.. హాలీవుడ్డు దిగదిడుపే ఈ భామ ముందు

    Dhivya Bharathi

    దివ్యభారతి అనగానే మనకు దివంగత నటి ఠక్కున గుర్తుకొస్తుంది. కానీ ఈ దివ్యభారతి వేరు. తమిళనాడుకు చెందిన ఈ చిన్నది తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ హీరోగా వచ్చిన బ్యాచిలర్‌ మూవీతో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకున్నది.

    సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఈ అమ్ముడు మాల్దీవులకు వెళ్లి అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది.

     

    View this post on Instagram

     

    A post shared by Divyabharathi (@divyabharathioffl)

    అక్కడ ఫొటో షూట్‌లలో అందాలు ఆరబోస్తూ వాటిని తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. తన అందాలతో రచ్చ చేస్తున్న ఈ అమ్ముడును చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Divyabharathi (@divyabharathioffl)

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular