విధాత: ఉత్తరాది వారికే కాదు తెలుగు ప్రేక్షకులకు దిశా పటాని అంటే బాగా పరిచయం. ‘లోఫర్’ చిత్రంలో ఆమె వరుణ్ తేజ్ సరసన నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఎమ్మెస్ ధోని, కుంగ్ ఫూ యోగ, వెల్కమ్ టు న్యూయార్క్, భాగీ 2, మాలంగ్, భాగీ 3, రాధే, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ అక్కడ తన హవా చాటుతుంది. కాగా ప్రస్తుతం ఆమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఆమె నటించిన యోధ చిత్రం పూర్తయింది.
ఇక మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’లో కీలక పాత్రను పోషిస్తుంది. ఇందులో ఈమెది సెకండ్ హీరోయిన్ పాత్ర. మెయిన్ హీరోయిన్గా దీపికా పడుకొనే నటిస్తోంది.
ఈ చిత్రంలో అమితాబచ్చన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ప్రాజెక్ట్ కె’కు సంబంధించిన ప్రోమోలు, విశేషాలు అంతకంతకు హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రాజెక్ట్ కె చిత్రానికి దిశా పటాని ఒక ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ చిత్రం తెలుగుతోపాటు బాలీవుడ్ సహా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. తాజాగా శివ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రాన్ని అంగీకరించింది.
ఇక సిద్ధార్థ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధాలో మరో హీరోయిన్గా రాశిఖన్నా నటిస్తోంది. భాఘీ చిత్రం సమయంలో ఈమె టైగర్ ష్రాఫ్‌తో చాలా సన్నిహితంగా ఉండేది. ఆ తరువాత చాలా కాలం వీరు ఎఫైర్ నడిపారు. కారణం తెలియదు గానీ టైగర్ ష్రాఫ్‌తో ఆమె విడిపోయింది. వెంటనే మరో తోడు వెతుక్కుంది.
నటుడు, మోడల్ అలెగ్జాండర్ అనే వ్యక్తితో ఈ భామ చట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. ముంబైలో ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తోంది. డిన్నర్ నైట్స్, డేట్స్ అంటూ విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. అలెగ్జాండర్‌తో జంటగా ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫొటోలు బౌండరీలు బ్రేక్ చేస్తున్నాయి. ఏకంగా గ్యాలరీలో పడుతున్నాయి.
ఇక ఈమె బెడ్ పై పండుకొని ఒక్కొక్క వస్త్రం తీసేస్తూ బోల్డ్ ఫోటో షేర్ చేసింది. దిశా తెగింపుకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇక బికినీలో, జీరో సైజ్ బాడీ చూపిస్తూ ఫోటో షూట్ చేయడం ఈమెకి చాలా ఇష్టమైన కార్యక్రమం. దిశా పటానీ దెబ్బకి సోషల్ మీడియా అంతా అరాచకంగా మారిపోయిందంటూ.. ఆమె ఫొటోలకు, ఆమె షేర్ చేసే వీడియోలకు కామెంట్స్ పడుతున్నాయంటే.. ఏ రేంజ్లో ఈ భామ ఊపేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ వీడియోను వెంటనే తొలిగించి యువకులకు తీవ్ర నిరుత్సాహం కలిగించింది.
#Disha Patani 🔥
Like, Retweet & Follow @Desisutra_ for more #DishaPatani #dishapatanihot #DishaPataniSutra #desisutra pic.twitter.com/lwjAqJlSZ8
— desisutra (@Desisutra_) January 14, 2023