Eamcet | విద్యార్థులు విద్యను ఇష్టంతో అభ్యసించాలని కష్టపడుతూ వెళ్ళరాదని ఎస్ఆర్ శ్రీ గాయత్రి విద్యాసంస్థల యాజమాన్యం స్పష్టం చేసింది. గురువారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో 1000 ర్యాంకుల లోపు 23 మందికి తమ విద్యాసంస్థల నుంచి ర్యాంకులు సాదించారని వివరించారు. వారి తల్లిదండ్రులు అధ్యాపక బృందం సమిష్టి కృషితో తమ విద్యార్థులు ర్యాంకులు సాధించారని అన్నారు. ఈ సందర్భంగా 43వ ర్యాంకు సాధించిన జి సాత్విక్ తోపాటు మరికొంతమంది విద్యార్థులను ఎస్ఆర్ గాయత్రి విద్యాసంస్థల యాజమాన్యం […]

Eamcet | విద్యార్థులు విద్యను ఇష్టంతో అభ్యసించాలని కష్టపడుతూ వెళ్ళరాదని ఎస్ఆర్ శ్రీ గాయత్రి విద్యాసంస్థల యాజమాన్యం స్పష్టం చేసింది. గురువారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో 1000 ర్యాంకుల లోపు 23 మందికి తమ విద్యాసంస్థల నుంచి ర్యాంకులు సాదించారని వివరించారు. వారి తల్లిదండ్రులు అధ్యాపక బృందం సమిష్టి కృషితో తమ విద్యార్థులు ర్యాంకులు సాధించారని అన్నారు.

ఈ సందర్భంగా 43వ ర్యాంకు సాధించిన జి సాత్విక్ తోపాటు మరికొంతమంది విద్యార్థులను ఎస్ఆర్ గాయత్రి విద్యాసంస్థల యాజమాన్యం గురువారం సన్మానించింది. సందర్భంగా యాజమాన్యం పలు అంశాలను వివరించారు. విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ, సూక్ష్మ ప్రణాళిక వలన ఈ ఫలితాలు వస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్ ఏ. సంతోష్ రెడ్డి , డి.జి.ఎం. బి. భగవాన్ రెడ్డి అకాడమిక్ డైరెక్టర్ కె. శ్రీనివాస్, డీన్ భరత్ రెడ్డి,ప్రిన్సిపాల్ సునీత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వినోద్
జోనల్ ఇన్చార్టులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Updated On 25 May 2023 3:39 PM GMT
krs

krs

Next Story