Gnaneswari Kandregula | ఈ రోజుల్లో కొంద‌రు ముద్దుగుమ్మ‌లు చేసే గ్లామ‌ర్ ర‌చ్చ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. సోష‌ల్ మీడియాలో అందాల‌తో విధ్వంసం సృష్టిస్తూ పిచ్చెక్కిస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త‌గా అందాల‌ని ఆవిష్క‌రిస్తూ అంద‌రి దృష్టి త‌మపై ప‌డేలా చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు అవ‌కాశాలు కూడా ద‌క్కించుకుంటున్నారు. తాజాగా యాంకర్ ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షోలో విజేతగా నిలిచి పాపులర్ అయిన‌ జ్ఞానేశ్వరి కాండ్రేగుల అందాల ప్ర‌కంప‌న‌లు పుట్టించింది. ఈ అమ్మ‌డు ‘మిస్టర్ & […]

Gnaneswari Kandregula |

ఈ రోజుల్లో కొంద‌రు ముద్దుగుమ్మ‌లు చేసే గ్లామ‌ర్ ర‌చ్చ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. సోష‌ల్ మీడియాలో అందాల‌తో విధ్వంసం సృష్టిస్తూ పిచ్చెక్కిస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త‌గా అందాల‌ని ఆవిష్క‌రిస్తూ అంద‌రి దృష్టి త‌మపై ప‌డేలా చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు అవ‌కాశాలు కూడా ద‌క్కించుకుంటున్నారు.

తాజాగా యాంకర్ ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షోలో విజేతగా నిలిచి పాపులర్ అయిన‌ జ్ఞానేశ్వరి కాండ్రేగుల అందాల ప్ర‌కంప‌న‌లు పుట్టించింది. ఈ అమ్మ‌డు ‘మిస్టర్ & మిస్’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూపొందించిన ఈ చిత్రం పెద్ద‌గా అలరించ‌లేక‌ పోయింది.

కానీ ఇందులో అమ్మడు ఓ రేంజీలో రెచ్చిపోయింది. ఆ తర్వాత అడపాదడనా అవకాశాలు వస్తున్నా కెరీర్‌కు ఉపయోగపడడం లేదు. దీంతో అప్పుడ‌ప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది.

తాజాగా జ్ఞానేశ్వరి బిచ్ ఒడ్డున చేసిన ర‌చ్చ మాములుగా లేదు. పసుపు రంగు బికినీ ధ‌రించి ఆ బికినీలో విధ్వంస‌మే సృష్టించింది. తన ఎద అందాల‌ని చూపిస్తూనే థండ‌ర్ థైస్‌తో కూడా బాప్ రే అనిపించింది. జ్ఞానేశ్వ‌రి అందాల‌కి ఏ మాత్రం వంక పెట్టాల్సిన ప‌నిలేదు.

చూస్తుంటే చూడాలనిపించే అందం ఈ అమ్మ‌డిది అంటూ కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదో విహార యాత్ర‌కి వెళ్లిన ఈ అమ్మ‌డు అందాల దాడి చేస్తుంది. గ‌తంలో కూడా ఇలా బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చి హాట్ టాపిక్‌గా నిలిచింది. అప్పుడ‌ప్పుడు త‌న ప‌రువాల‌తో పిచ్చెక్కించ‌డం చేస్తూనే ఉంది.

పెళ్లిచూపులు షోలో విన్నర్ గా నిలిచి ప్రదీప్ ని మెప్పించిన జ్ఞానేశ్వరి.. ఈ షోలో పాల్గొనడానికి ముందే షార్ట్ ఫిలిమ్స్ లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక షో తర్వాత కూడా నటిగా కెరియర్ ఎంచుకుంది. పెళ్లి చూపులు షో అనేది నిజానికి ప్రదీప్‌ని పెళ్లి చేసుకోవడం గురించి కాదని, కేవ‌లం పెళ్లిచూపులు మాత్రమే అని, ఒక‌రికొక‌రు అర్థం చేసుకుంటే చేసుకోవ‌చ్చని అప్ప‌ట్లో చెప్పార‌ని ఙ్ఞానేశ్వ‌రి కామెంట్స్ చేసింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు సినిమాల‌తో పెద్ద‌గా సంద‌డి చేయ‌క‌పోయిన‌, సోష‌ల్ మీడియాతో మాత్రం దాడి చేస్తూనే ఉంది.

Updated On 17 Sep 2023 4:48 PM GMT
sn

sn

Next Story