Gold Rate | వరుసగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. దాంతో కొనుగోలుదారులకు ఊరట కలుగుతున్నది. దేశంలో శనివారం బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి రూ.55,800కు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.330 తగ్గి రూ.60,870కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,020 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ ధర […]
Gold Rate |
వరుసగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. దాంతో కొనుగోలుదారులకు ఊరట కలుగుతున్నది. దేశంలో శనివారం బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి రూ.55,800కు చేరింది.
24 క్యారెట్ల తులం బంగారంపై రూ.330 తగ్గి రూ.60,870కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,020 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.55,800 పలుకుతోంది.
Weekly Horoscope | మే 21 నుంచి 27 వరకు వార (రాశి) ఫలాలు.. వారికి తీవ్ర ఆర్థిక సమస్యలు
24 క్యారెట్ల పసిడి రూ.60,870 వద్ద ట్రేడవుతున్నది. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ.55,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,870 వద్ద కొనసాగుతున్నది.
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, కరీంనగర్ తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగతున్నది.
ఇక వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.200 తగ్గి రూ.74,300కు చేరింది. హైదరాబాద్లో కిలో వెండి రూ.78వేలు పలుకుతున్నది.
Gold Rate | కొనుగోలుదారులకు షాక్..! మళ్లీ రూ.56వేలు దాటిన పుత్తడి ధర.. హైదరాబాద్లో ఎంత ఉందంటే..?
Weekly Horoscope | మే 21 నుంచి 27 వరకు వార (రాశి) ఫలాలు.. వారికి తీవ్ర ఆర్థిక సమస్యలు