Gold Rates | దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,840 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,830 వద్ద ట్రేడవుతున్నది. కిలో వెండిపై రూ.500 పెరిగింది. మరో వైపు దేశంలోని పలు నగరాల్లోనూ బంగారం ధరలను పరిశీలిస్తే ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.54,990 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,990 వద్ద ట్రేడవుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 54,840 ఉండగా.. 24 క్యారెట్ల […]

Gold Rates |
దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,840 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,830 వద్ద ట్రేడవుతున్నది. కిలో వెండిపై రూ.500 పెరిగింది.
మరో వైపు దేశంలోని పలు నగరాల్లోనూ బంగారం ధరలను పరిశీలిస్తే ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.54,990 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,990 వద్ద ట్రేడవుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 54,840 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,830 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,160 వద్ద ట్రేడవుతున్నది.
బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,840 ఉండా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,830 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. మరో వైపు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.54,840 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,830 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండిపై రూ.500 పెరిగి.. రూ.74వేలు పలుకుతున్నది.
హైదరాబాద్‌లో కిలోకు రూ.77,500 పెరిగింది. అదే సమయంలో ప్లాటినం ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. తులం ప్లాటీనం రూ.23,830 పలుకుతున్నది.
