విధాత: తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షా విధానం ఖరారైంది. నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు పరీక్షా విధానానికి టీఎస్‌పీఎస్‌సీ ఆమోదం తెలిపింది. టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో మెయిన్స్‌ పరీక్షా విధానం వివరాలను పొందుపరిచింది. మెయిన్స్‌ పరీక్షలో సెక్షన్ల వివరాలు, ప్రశ్నల ఛాయిస్‌ ఇతరత్రా వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శంచవచ్చని ఉద్యోగార్థులకు సర్వీస్‌ కమిషన్‌ సూచించింది. గ్రూప్ 1 మెయిన్‌ పరీక్ష సిలబస్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ (అర్హతపరీక్ష) 3 గంటలు 150 మారులు పేపర్‌ -1 జనరల్‌ […]

విధాత: తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షా విధానం ఖరారైంది. నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు పరీక్షా విధానానికి టీఎస్‌పీఎస్‌సీ ఆమోదం తెలిపింది.

టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో మెయిన్స్‌ పరీక్షా విధానం వివరాలను పొందుపరిచింది. మెయిన్స్‌ పరీక్షలో సెక్షన్ల వివరాలు, ప్రశ్నల ఛాయిస్‌ ఇతరత్రా వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శంచవచ్చని ఉద్యోగార్థులకు సర్వీస్‌ కమిషన్‌ సూచించింది.

గ్రూప్ 1 మెయిన్‌ పరీక్ష సిలబస్‌

జనరల్‌ ఇంగ్లిష్‌ (అర్హతపరీక్ష)

3 గంటలు 150 మారులు

పేపర్‌ -1 జనరల్‌ ఎస్సే – 3 గంటలు – 150 మారులు

1. సామాజిక సమస్యలు, అంశాలు
2. ఆర్థికాభివృద్ధి, న్యాయం
3. భారత రాజకీయాలు, మార్పులు
4. భారత చరిత్ర, సాంసృతిక వారసత్వం
5. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి
6. విద్య, మానవ వనరుల అభివృద్ధి

పేపర్‌ -2 చరిత్ర, సంసృతి, భౌగోళికశాస్త్రం – 3 గంటలు – 150 మారులు
1. 1757-1947 వరకు భారత దేశ చరిత్ర, సంస్కృతి
2. తెలంగాణ చరిత్ర, సాంసృతిక వారసత్వం
3. భారత దేశ, తెలంగాణ భౌగోళిక స్వరూపం

పేపర్‌ -3 – భారతదేశ సమాజం, రాజ్యాంగం, పరిపాలన – 3 గంటలు – 150 మారులు
1. భారత దేశ సమాజం, ఆకృతి, సమస్యలు, సామాజిక ఉద్యమాలు
2. భారత రాజ్యాంగం
3. పరిపాలన

పేపర్‌ -4 – ఆర్థికశాస్త్రం, అభివృద్ధి – 3 గంటలు – 150 మారులు
1. భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి
3. పర్యావరణ సమస్యలు

పేపర్‌ -5 – సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ – 3 గంటలు – 150 మారులు
1. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రాముఖ్యత, ప్రభావం
2. సైన్స్‌ విజ్ఞానంలో ఆధునికత వినియోగం
3. డాటా ఇంటర్‌ప్రిటేషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

పేపర్‌ -6 – తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం – 3 గంటలు – 150 మారులు
1. తెలంగాణ ఆలోచన (1948-1970)
2. సమీకరణ దశ (1971-1990)
3. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991-2014)…

Updated On 19 Jan 2023 3:58 AM GMT
krs

krs

Next Story