TSPSC | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-4 ప్రాథ‌మిక కీ విడుద‌లైంది. గ్రూప్-4 ప్రాథ‌మిక కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్ల‌డించారు. ప్రాథ‌మిక కీ పై ఈ నెల 30 నుంచి సెప్టెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా అభ్యంత‌రాల‌ను స్వీక‌రించ‌నున్న‌ట్లు క‌మిష‌న్ తెలిపింది. అలాగే ప‌రీక్ష‌కు సంబంధించిన ఓఎంఆర్ షీట్ల డిజిట‌ల్ కాపీల‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సెప్టెంబ‌ర్ 27వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంటాయ‌న్నారు. గ్రూప్-4 […]

TSPSC | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-4 ప్రాథ‌మిక కీ విడుద‌లైంది. గ్రూప్-4 ప్రాథ‌మిక కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్ల‌డించారు.

ప్రాథ‌మిక కీ పై ఈ నెల 30 నుంచి సెప్టెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా అభ్యంత‌రాల‌ను స్వీక‌రించ‌నున్న‌ట్లు క‌మిష‌న్ తెలిపింది. అలాగే ప‌రీక్ష‌కు సంబంధించిన ఓఎంఆర్ షీట్ల డిజిట‌ల్ కాపీల‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

సెప్టెంబ‌ర్ 27వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంటాయ‌న్నారు. గ్రూప్-4 నియామ‌క ప‌రీక్ష‌ను ఈ ఏడాది జులై 1వ తేదీన నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

Updated On 28 Aug 2023 4:27 PM GMT
sahasra

sahasra

Next Story