Wednesday, March 29, 2023
More
    Homelatestపక్షి, మనిషి స్నేహం మీరెప్పుడైనా చూశారా! (వీడియో)

    పక్షి, మనిషి స్నేహం మీరెప్పుడైనా చూశారా! (వీడియో)

    ఓ పక్షికి, ఒక వ్యక్తికి ఏర్పడిన స్నేహం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం తన పొలంలో గాయపడిన కొంగను రక్షించి, కొన్ని రోజులు ఆహారాన్ని అందించాడు.

    ఇక అప్పటి నుంచి ఆ కొంగ అతడిని విడిచి వెళ్లిందే లేదు. ఆరిఫ్ ఎక్కడికి వెళ్లినా.. గాలిలో ఎగురుకుంటూ వెళ్తుంది. అతడు ఏం తింటే అదే తింటోంది దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు చూసేయండి మరి.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular