విధాత: సూప‌ర్ స్టార్ కృష్ణ, సీనియర్ నటుడు మురళి మోహన్ క‌లిసి చ‌దువుకున్న ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. 1958-60లో ఏలూరులో డాక్ట‌ర్ సీఆర్ రెడ్డి క‌ళాశాల‌లో సూప‌ర్ స్టార్ కృష్ణ, సీనియర్ నటుడు మురళి మోహన్ క్లాస్ మేట్స్‌. ఆ ఫొటో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. మురళి మోహన్, కృష్ణ క్లాస్ మేట్స్ కాదు ఒకే బెంచ్‌లో కూడా కూర్చునే వారు. కృష్ణ జ్ఞాప‌కార్థంగా ముర‌ళి మోహ‌న్ ఒక ఫొటోను […]

విధాత: సూప‌ర్ స్టార్ కృష్ణ, సీనియర్ నటుడు మురళి మోహన్ క‌లిసి చ‌దువుకున్న ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. 1958-60లో ఏలూరులో డాక్ట‌ర్ సీఆర్ రెడ్డి క‌ళాశాల‌లో సూప‌ర్ స్టార్ కృష్ణ, సీనియర్ నటుడు మురళి మోహన్ క్లాస్ మేట్స్‌. ఆ ఫొటో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

మురళి మోహన్, కృష్ణ క్లాస్ మేట్స్ కాదు ఒకే బెంచ్‌లో కూడా కూర్చునే వారు. కృష్ణ జ్ఞాప‌కార్థంగా ముర‌ళి మోహ‌న్ ఒక ఫొటోను నిన్న సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. ఆ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Updated On 17 Nov 2022 2:50 PM GMT
krs

krs

Next Story