విధాత‌:నాగార్జునసాగర్ వద్ద క్రస్ట్ గేట్లు తెరవడంతో పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణా నది పై ఉన్న పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 అడుగులు కాగా ప్రస్తుతం 42.81 అడుగులు గా ఉంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో దిగువన కృష్ణా బ్యారేజ్ కి పూర్తిస్థాయిలో వచ్చిన వరద మొత్తం వదిలి వేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉన్న 2 పవర్ ప్రాజెక్టుల నుంచి […]

విధాత‌:నాగార్జునసాగర్ వద్ద క్రస్ట్ గేట్లు తెరవడంతో పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణా నది పై ఉన్న పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 అడుగులు కాగా ప్రస్తుతం 42.81 అడుగులు గా ఉంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో దిగువన కృష్ణా బ్యారేజ్ కి పూర్తిస్థాయిలో వచ్చిన వరద మొత్తం వదిలి వేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉన్న 2 పవర్ ప్రాజెక్టుల నుంచి పూర్తిస్థాయి లో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది..

Updated On 2 Aug 2021 4:43 AM GMT
subbareddy

subbareddy

Next Story