HomelatestHeroines | ఆరబోతల బాట పట్టిన హీరోయిన్లు.. ఖర్చు లేకుండా ఆస్వాదిస్తున్న కుర్రకారు

Heroines | ఆరబోతల బాట పట్టిన హీరోయిన్లు.. ఖర్చు లేకుండా ఆస్వాదిస్తున్న కుర్రకారు

Heroines

  • సమ్మర్ హీట్.. భామల అందాల ట్రీట్
  • సినిమాలు, ఇన్‌స్టాగ్రామ్‌తో రెండు చేతుల సంపాదన

విధాత: సోషల్ మీడియాని హీరోయిన్లు తెగ వాడేస్తున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. వారంతా హాలీవుడ్‌ హీరోయిన్లను తలదన్నేలా అందాల ఆరబోత బాట పట్టారు. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో హీరోయిన్లు ఇస్తున్న ట్రీట్‌‌కు కుర్రాళ్ల మతులు పోతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఓ వైపు సమ్మర్ హీట్. మరో వైపు ఈ భామల అందాల ట్రీట్ కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ మధ్య క్రికెటర్లు, బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు పెట్టే పోస్టులకు భారీ అమౌంట్ వారికి ముడుతుందనే వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అవి నిజమే అనేలా ఫామ్‌లో లేని, అఫ్‌ కమింగ్‌ నటీమణులు అంతా ఇన్‌స్టానే నమ్ముకుని రెండు చేతులా సంపాదించుకుంటున్నారు.

ముఖ్యంగా వారు యువకుల మతులు పోగెట్టేలా తమ హట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తు పాలోవర్స్‌ను పెంచుకుంటూ పోతున్నారు. సినిమా, సిరీస్‌లు అవకాశాలు సైతం కొట్టేస్తున్నారు. ముఖ్యంగా కుర్ర హీరోయిన్లైతే మగాళ్లు సిగ్గు పడేలా ఫొటో షూట్లు చేస్తూ వామ్మో అనిపిస్తున్నారు. వారి దెబ్బకి ఇన్‌స్టాగ్రామ్‌కూడా షేకవుతుంది.

తాజాగా మృణాల్ ఠాకూర్, అషు రెడ్డి, నేహా శెట్టి, మన్నారా చోప్రా, దక్ష నగార్కర్, అనన్య నాగళ్ల, రుహానీ శర్మ, నేహా శెట్టి, తేజస్విని వంటి యంగ్ భామలు.. శ్రియా శరణ్, శిల్పా శెట్టి, రకుల్ ప్రీత్ సింగ్, నేహా శర్మ, మల్లికా షెరవత్ వంటి సీనియర్ నటీమణులు ఇన్‌స్టా ఫ్యాన్స్‌కు అదిరిపోయేలా ట్రీట్ ఇచ్చారు. ఈ భామల అందాలతో.. కుర్రాళ్ల కళ్లల్లో మెరుపులు ధగధగమని మెరుస్తున్నాయి. దీంతో లైక్స్, షేర్లతో వారు రెచ్చిపోతున్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular