మేషం: ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. వృషభం: ఈ రాశి వారు అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. శత్రుబాధలు ఉండవు. శుభ వార్తలు వింటారు. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మిథునం: ఈ రాశి వారు పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా […]

మేషం: ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.

వృషభం: ఈ రాశి వారు అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. శత్రుబాధలు ఉండవు. శుభ వార్తలు వింటారు. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

మిథునం: ఈ రాశి వారు పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.

కర్కాటకం: ఈ రాశి వారికి అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు.

సింహం: ఈ రాశి వారికి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.

కన్య: ఈ రాశి వారికి వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.

తుల: ఈ రాశి వారికి నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక పోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.

వృశ్చికం: ఈ రాశి వారు సంతోషంగా గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటి వారి ప్రశంసలు అందుకుంటారు.

ధనుస్సు: ఈ రాశి వారు ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు.

మకరం: ఈ రాశి వారు అద్భుతమైన అవకాశాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు.

కుంభం: ఈ రాశి వారు మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు.

మీనం: ఈ రాశి వారు ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి.

Updated On 10 Jan 2023 2:01 AM GMT
krs

krs

Next Story