విధాత: సూర్యపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లులో ఉషస్విని పార్ బాయిల్డ్ రైస్ మిల్ యాజమాన్యం జెండా ఎత్తేయడంతో సిబ్బందిని, రైతులను, అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. మిల్ యాజమాన్యం గత రబీ, ఖరీఫ్‌కు సంబంధించి ప్రభుత్వానికి సుమారు 35 కోట్ల రూపాయలు cmr (కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయి పడినట్లుగా తెలుస్తుండగా ఈ వ్యవ్యహారంపై జిల్లా సివిల్ సప్లై అధికారులు విచారణ చేపట్టారు. మిల్ యాజమాన్యం సిబ్బందికి, రైతులకు కూడా బకాయిలు చెల్లించాలని తెలుస్తుండగా […]

విధాత: సూర్యపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లులో ఉషస్విని పార్ బాయిల్డ్ రైస్ మిల్ యాజమాన్యం జెండా ఎత్తేయడంతో సిబ్బందిని, రైతులను, అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది.

మిల్ యాజమాన్యం గత రబీ, ఖరీఫ్‌కు సంబంధించి ప్రభుత్వానికి సుమారు 35 కోట్ల రూపాయలు cmr (కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయి పడినట్లుగా తెలుస్తుండగా ఈ వ్యవ్యహారంపై జిల్లా సివిల్ సప్లై అధికారులు విచారణ చేపట్టారు.

మిల్ యాజమాన్యం సిబ్బందికి, రైతులకు కూడా బకాయిలు చెల్లించాలని తెలుస్తుండగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 24 Nov 2022 1:27 PM GMT
krs

krs

Next Story