K. Vishwanath | 'శుభ సంకల్పం' సినిమాతో న‌టుడిగా మారిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కె. విశ్వ‌నాథ్‌.. దాదాపు 21 సినిమాల్లో న‌టించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన ఠాగూర్ సినిమాలో విశ్వ‌నాథ్ ముఖ్య‌మంత్రిగా న‌టించారు. ల‌క్ష్మీ న‌ర‌సింహ మూవీలో బాల‌కృష్ణ‌కు తండ్రిగా, ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే సినిమాలో త్రిష‌కు తాతగా, మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌లో చిత్రంలో కాజ‌ల్‌కు తాత‌గా, లాహిరి లాహిరి లాహిరి సినిమాలో హ‌రికృష్ణ‌కు తండ్రిగా విశ్వ‌నాథ్ న‌టించి, మెప్పించారు. విశ్వ‌నాథ్‌ నటించిన సినిమాలు ఇవే..  […]

K. Vishwanath | 'శుభ సంకల్పం' సినిమాతో న‌టుడిగా మారిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కె. విశ్వ‌నాథ్‌.. దాదాపు 21 సినిమాల్లో న‌టించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన ఠాగూర్ సినిమాలో విశ్వ‌నాథ్ ముఖ్య‌మంత్రిగా న‌టించారు.

ల‌క్ష్మీ న‌ర‌సింహ మూవీలో బాల‌కృష్ణ‌కు తండ్రిగా, ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే సినిమాలో త్రిష‌కు తాతగా, మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌లో చిత్రంలో కాజ‌ల్‌కు తాత‌గా, లాహిరి లాహిరి లాహిరి సినిమాలో హ‌రికృష్ణ‌కు తండ్రిగా విశ్వ‌నాథ్ న‌టించి, మెప్పించారు.

విశ్వ‌నాథ్‌ నటించిన సినిమాలు ఇవే..

లాహిరి లాహిరి లాహిరిలో
అల్లరి రాముడు
సంతోషం
వజ్రం
శుభసంకల్పం
సంతోషం
స్వరాభిషేకం
నరసింహనాయుడు
ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే
ఠాగూర్
నీ స్నేహం
ద్రోహి
అతడు
సీమ సింహం
లక్ష్మీనరసింహ
ఆంధ్రుడు
మిస్టర్ పర్‌ఫెక్ట్
కలిసుందాం రా
కుచ్చికుచ్చి కూనమ్మ
స్టాలిన్
జీనియస్

Updated On 3 Feb 2023 3:34 AM GMT
subbareddy

subbareddy

Next Story