విధాత‌, మహబూబ్‌నగర్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పాత కలెక్టరేట్ శకం ముగిసింది. చరిత్రలో కలిసిపోయింది. పాత కలెక్టరేట్ స్థానంలో 1000 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తుండటంతో ఈ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడ నిజాం కాలంలో నిర్మించిన కలెక్టరేట్ కట్టడం కూల్చివేత అనివార్యం కావడంతో మంగళవారం నేలమట్టమైంది. కాగా ఈ కలెక్టరేట్ భవనం 1936లో నిర్మించి వాడుకలోకి తీసుకువచ్చారు.

విధాత‌, మహబూబ్‌నగర్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పాత కలెక్టరేట్ శకం ముగిసింది. చరిత్రలో కలిసిపోయింది. పాత కలెక్టరేట్ స్థానంలో 1000 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తుండటంతో ఈ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

దీంతో అక్కడ నిజాం కాలంలో నిర్మించిన కలెక్టరేట్ కట్టడం కూల్చివేత అనివార్యం కావడంతో మంగళవారం నేలమట్టమైంది. కాగా ఈ కలెక్టరేట్ భవనం 1936లో నిర్మించి వాడుకలోకి తీసుకువచ్చారు.

Updated On 1 March 2023 7:22 AM GMT
Somu

Somu

Next Story