Yadadri | విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నందీగల్‌ లక్ష్మినరసింహాచార్యుల అర్చక బృందం అమ్మవారికి శాస్త్రయుక్తంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Updated On 1 Sep 2023 9:11 AM GMT
somu

somu

Next Story