విధాత:పరవాడ మండలం భరణికం గ్రామ పరిధిలో ఉన్న అనన్య అమ్మోనియా కంపెనీలో లీకైన గ్యాస్.గ్యాస్ ట్యాంకర్లు కు నింపుతున్న సమయంలో లీకైన పైప్ లైన్.భయంతో పరుగులు తీసిన స్థానిక గ్రామస్తులు.కళ్ళు మంటలు ఒళ్ళు మంటలు వస్తున్నాయి అంటున్న స్థానిక గ్రామస్తులు. కంపెనీ మూసివేయాలి అంటూ ధర్నా చేస్తున్న గ్రామస్తులు.కంపెనీ సంబంధించిన యాజమాన్యం లేకపోవడంతో. పోలీసులతో సంప్రదింపులు జరిపి వెనుదిరిగిన గ్రామస్తులు.రాత్రి సమయం కావటంతో ఏం జరుగుతుందన్న భయంతో బయటకు వచ్చిన గ్రామస్థులు.ఎల్ జి పాలిమర్స్ కంపెనీ లో […]

విధాత:పరవాడ మండలం భరణికం గ్రామ పరిధిలో ఉన్న అనన్య అమ్మోనియా కంపెనీలో లీకైన గ్యాస్.గ్యాస్ ట్యాంకర్లు కు నింపుతున్న సమయంలో లీకైన పైప్ లైన్.భయంతో పరుగులు తీసిన స్థానిక గ్రామస్తులు.కళ్ళు మంటలు ఒళ్ళు మంటలు వస్తున్నాయి అంటున్న స్థానిక గ్రామస్తులు.

కంపెనీ మూసివేయాలి అంటూ ధర్నా చేస్తున్న గ్రామస్తులు.కంపెనీ సంబంధించిన యాజమాన్యం లేకపోవడంతో. పోలీసులతో సంప్రదింపులు జరిపి వెనుదిరిగిన గ్రామస్తులు.రాత్రి సమయం కావటంతో ఏం జరుగుతుందన్న భయంతో బయటకు వచ్చిన గ్రామస్థులు.ఎల్ జి పాలిమర్స్ కంపెనీ లో జరిగిన ప్రమాదం లాగే ఉంటుందేమోనని భయఆందోళన చెందుతున్న కంపెనీకే ఆనుకొని ఉన్న స్థానిక గ్రామ ప్రజలు.

Updated On 24 May 2021 4:49 AM GMT
subbareddy

subbareddy

Next Story