విధాత: చిన్న పిల్లలు, జంతువులు ఉన్న ఏ వీడియో అయినా నెట్‌లో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా జింకకు ఓ బాలిక (Little girl) ఆహారం తినిపిస్తున్న 10 సెకన్ల ఓ వీడియో బయటకు వచ్చింది. తొలుత జింక తల ఊపుతూ.. ఏదైనా పెట్టమని అడగ్గా.. పాప దగ్గరకు వెళ్లి ఏదో తినిపించింది.
Two innocents know each other’s language! 💓💕pic.twitter.com/QgghxJ3NvG
— Figen (@TheFigen_) May 23, 2023
ఆ తర్వాత ఆ పాప కృతజ్ఞత పూర్వకంగా వంగుని నమస్కారం లాంటిది చేయగా.. జింక కూడా దానిని అనుసరించడం కనిపించింది. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకున్నారు అని వ్యాఖ్యానిస్తూ ఫిగెన్ అనే యూజర్ దీనిని పోస్ట్ చేశారు.