Nabha Natesh | అవకాశాలు లేని అందాల ముద్దుగుమ్మ‌లు సోష‌ల్ మీడియాలో అందాల విస్పోట‌నం చేస్తూ కుర్రాళ్ల గుండెల‌లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నారు. మ‌రోవైపు నిర్మాత‌ల‌కి కూడా సిగ్న‌ల్స్ పంపుతున్నారు. తాజాగా ఇస్మార్ట్ పోరీ న‌భా న‌టేష్ వైట్ క‌ల‌ర్ బ్రాలో కేక పెట్టించే అందాలు చూపిస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై నిద్ర లేకుండా చేసింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు అవ‌కాశాల కోసం తెగ ట్రై చేస్తుంది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాని ఆయుధంగా వాడుతూ దర్శక నిర్మాతల‌ చూపు […]

Nabha Natesh |

అవకాశాలు లేని అందాల ముద్దుగుమ్మ‌లు సోష‌ల్ మీడియాలో అందాల విస్పోట‌నం చేస్తూ కుర్రాళ్ల గుండెల‌లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నారు. మ‌రోవైపు నిర్మాత‌ల‌కి కూడా సిగ్న‌ల్స్ పంపుతున్నారు. తాజాగా ఇస్మార్ట్ పోరీ న‌భా న‌టేష్ వైట్ క‌ల‌ర్ బ్రాలో కేక పెట్టించే అందాలు చూపిస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై నిద్ర లేకుండా చేసింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు అవ‌కాశాల కోసం తెగ ట్రై చేస్తుంది.

ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాని ఆయుధంగా వాడుతూ దర్శక నిర్మాతల‌ చూపు తనపై పడేలా చేస్తోంది. తాజాగా డెనీమ్ వేర్స్ లో అందాలు క‌నిపించేలా జాకెట్ తీసేసి వైట్ బ్రాలో ఎద అందాలను చూపిస్తున్న తీరుకి ఒక్కొక్క‌రికి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ప్ర‌స్తుతం న‌భా పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోల‌కి కుర్రాళ్లు అయితే క్రేజీ కామెంట్స్ చేస్తూ పిక్స్ వైర‌ల్ అయ్యేలా చేస్తున్నారు.

కన్నడ బ్యూటీ నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలిచిత్రంతోనే ఇక్కడి దర్శకనిర్మాతలను ఆక‌ట్టుకున్న ఈ అమ్మ‌డు తెలుగులో ప‌లు అవ‌కాశాల‌ని అందుకుంది. ‘అదుగో’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మ్యాస్ట్రో’ వంటి సినిమాలు చేసిన ఇందులో కొన్ని మాత్ర‌మే న‌భాకి పేరు తీసుకొచ్చాయి.

ముఖ్యంగా పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం నభా కెరీర్ గ్రాఫ్ పెరిగేలా చేసింది. ఇందులో గ్లామ‌ర్‌తో అల‌రిస్తూనే మాస్ అటిట్యూడ్‌తో చింపేసింది. అయితే ఈ సినిమా త‌ర్వాత న‌భా న‌టేష్ ఎంచుకున్న సినిమా క‌థ‌లు ప్రేక్ష‌కుల‌ని అల‌రించలేక‌పోయాయి.

ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగు సినిమా అవ‌కాశాలు లేన‌ట్టు తెలుస్తుంది.ఒక‌టో రెండో కన్న‌డ మూవీస్ ఉన్న‌ట్టు స‌మాచారం. అందం, అభిన‌యం ఉన్న‌ప్ప‌టికీ అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు తన గ్లామ‌ర్‌ని ఆయుధంగా వాడే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాలు ప్ర‌ద‌ర్శిస్తూ కుర్రాళ్లు గుండెలలో గుబులు రేపుతూ ఉంది.

Updated On 23 Aug 2023 1:16 PM GMT
sn

sn

Next Story