Nandini Rai | ఇటీవలి కాలంలో అందాల ముద్దుగుమ్మలు ఒకరిని మించి మరొకరు అనేలా గ్లామర్ షోతో అరాచకం సృష్టిస్తున్నారు. సినిమాలతో పెద్దగా అలరించలేకపోతున్న ఈ భామలు సోషల్ మీడియాలో మాత్రం హద్దులు చెరిపేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బుల్లితెరపై బిగ్ బాస్ షోతో, వెండితెరపై సినిమాలతో, ఓటీటీలో బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులని ఆకట్టుకున్న నందిని రాయ్ తన బోల్డ్ షోతో హద్దులు చెరిపేసింది. రీసెంట్‌గా భాగ్ సాలే సినిమాలో అందాలను విచ్చలవిడిగా […]

Nandini Rai |
ఇటీవలి కాలంలో అందాల ముద్దుగుమ్మలు ఒకరిని మించి మరొకరు అనేలా గ్లామర్ షోతో అరాచకం సృష్టిస్తున్నారు. సినిమాలతో పెద్దగా అలరించలేకపోతున్న ఈ భామలు సోషల్ మీడియాలో మాత్రం హద్దులు చెరిపేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బుల్లితెరపై బిగ్ బాస్ షోతో, వెండితెరపై సినిమాలతో, ఓటీటీలో బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులని ఆకట్టుకున్న నందిని రాయ్ తన బోల్డ్ షోతో హద్దులు చెరిపేసింది.
రీసెంట్‌గా భాగ్ సాలే సినిమాలో అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించి షాక్ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు జాకెట్ వేసుకోకుండా.. బ్రాలో కనిపించి తన పరువాలతో కుర్రాళ్ల మీటర్ పగిలేలా చేసింది. నందినీ రాయ్ అందాల విందు అందరికీ కడుపు నింపేసేలా చేసిందని చెప్పాలి.
నందిని రాయ్ అందాలకి చాలా డిమాండ్ ఉంది. ఈ అమ్మడు ఎప్పుడెప్పుడు గ్లామర్ షో చేస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే వారి కోసమే ఇలా మత్తెక్కించే పోజులు ఇస్తూ పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇక నందిని రాయ్ విషయానికి వస్తే ఈ అమ్మడు అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు పోషించి నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 2 షోకి ఎంపికైంది.
ఈ షోతోనే నందిని బాగా క్రేజ్ దక్కింది. బిగ్ బాస్ 2 షోలో నందిని రాయ్ గ్లామర్ పరంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ షో తర్వాతనే నందిని అందాల ఆరబోత పీక్స్‌కి వెళ్లింది.ఇటీవలి కాలంలో నందిని చేస్తున్న రచ్చకి సోషల్ మీడియా షేక్ అవుతుంది.
2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందిని రాయ్ తెలుగు, తమిళ. మలయాళీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన నందిని రాయ్ కి నటిగా కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉన్నా కూడా ఎందుకో పెద్ద సినిమా అవకాశాలు దక్కించు కోలేకపోతుంది. ఈ అమ్మడు చాలా బోల్డ్ లుక్స్ లో దర్శనం ఇస్తున్నా కూడా నిర్మాతలు ఎందుకో ఆమెకి అవకాశాలు ఇచ్చేందుకు అడుగులు వేస్తున్నారు.
