Viral Video | అంద‌మైన అమ్మాయిలు త‌మ నాజుకైన న‌డుముతో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తుంటారు. ఓ పిల్లి కూడా త‌న వయ్యారాలు ఒల‌క‌బోసి నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తోంది. అది కూడా కిటికి ఇనుప క‌డ్డీల మ‌ధ్య‌లో పిల్లి త‌న న‌డుమును సునాయ‌సంగా తిప్పుతూ.. ర‌య్‌మ‌ని దూసుకెళ్లింది. ఇప్పుడు ఈ ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. పిల్లి క్యాట్ వాక్ సూప‌ర్ అంటూ నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. క్యాట్ వాక్‌లో అమ్మాయిలు కూడా ఈ పిల్లి మాదిరి న‌డుపు […]

Viral Video | అంద‌మైన అమ్మాయిలు త‌మ నాజుకైన న‌డుముతో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తుంటారు. ఓ పిల్లి కూడా త‌న వయ్యారాలు ఒల‌క‌బోసి నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తోంది. అది కూడా కిటికి ఇనుప క‌డ్డీల మ‌ధ్య‌లో పిల్లి త‌న న‌డుమును సునాయ‌సంగా తిప్పుతూ.. ర‌య్‌మ‌ని దూసుకెళ్లింది.

ఇప్పుడు ఈ ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. పిల్లి క్యాట్ వాక్ సూప‌ర్ అంటూ నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. క్యాట్ వాక్‌లో అమ్మాయిలు కూడా ఈ పిల్లి మాదిరి న‌డుపు తిప్ప‌రేమో అని పేర్కొంటున్నారు.

Updated On 5 Dec 2022 2:58 AM GMT
subbareddy

subbareddy

Next Story