విధాత, దోహా: ఫిఫా వరల్డ్ కప్-2022 (FIFA World Cup 2022)కు ఆతిథ్యం ఇస్తున్న ఖతార్ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకు సందర్శకుల ఎంట్రీని పూర్తిగా బ్యాన్ చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వరల్డ్ కప్‌ను సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రిత్వ‌ శాఖ అధికారులు ప్ర‌క‌టించారు. రోడ్డు, వాయువు, జల మూడు మార్గాల్లోనూ విజిటర్ల ఎంట్రీని నిషేధించింది. తిరిగి డిసెంబర్ 23 నుంచి సందర్శకులను అనుమ‌తిస్తామ‌ని వెల్ల‌డించింది. ఈ […]

విధాత, దోహా: ఫిఫా వరల్డ్ కప్-2022 (FIFA World Cup 2022)కు ఆతిథ్యం ఇస్తున్న ఖతార్ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకు సందర్శకుల ఎంట్రీని పూర్తిగా బ్యాన్ చేసింది.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వరల్డ్ కప్‌ను సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రిత్వ‌ శాఖ అధికారులు ప్ర‌క‌టించారు.

రోడ్డు, వాయువు, జల మూడు మార్గాల్లోనూ విజిటర్ల ఎంట్రీని నిషేధించింది. తిరిగి డిసెంబర్ 23 నుంచి సందర్శకులను అనుమ‌తిస్తామ‌ని వెల్ల‌డించింది. ఈ మేరకు ఖతార్ అంతర్గత మంత్రిత్వశాఖ మీడియాకు తెలిపింది.

Updated On 22 Sep 2022 10:33 AM GMT
krs

krs

Next Story