జిల్లాలో 74 సీవీసీ కేంద్రాల్లో తొలిడోసు అందిస్తారు. ఎంపిక చేసిన వర్గాల్లో 45 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే తొలిడోసు అందుతుంది. ★ చిరువ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు.. ఇలా 29 సంఘాల వారికి ఇస్తారు. ★ వీరందరూ తగిన గుర్తింపు కార్డులతో సీవీసీ కేంద్రాల్లో సంప్రదించాలి. అర్హులు వీరే..★ రవాణాశాఖ,★ ఆర్టీసీ ఉద్యోగులు,★ ప్రైవేటు బస్‌స్టాప్‌,★ ఆటో, టాక్సీ డ్రైవర్లు★ విద్యాశాఖలో ప్రభుత్వ,★ ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది,★ ఉన్నత విద్యాశాఖలో అధ్యాపకులు, సిబ్బంది★ స్కిల్‌ […]

జిల్లాలో 74 సీవీసీ కేంద్రాల్లో తొలిడోసు అందిస్తారు. ఎంపిక చేసిన వర్గాల్లో 45 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే తొలిడోసు అందుతుంది.

★ చిరువ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు.. ఇలా 29 సంఘాల వారికి ఇస్తారు.

★ వీరందరూ తగిన గుర్తింపు కార్డులతో సీవీసీ కేంద్రాల్లో సంప్రదించాలి.

అర్హులు వీరే..
★ రవాణాశాఖ,
★ ఆర్టీసీ ఉద్యోగులు,
★ ప్రైవేటు బస్‌స్టాప్‌,
★ ఆటో, టాక్సీ డ్రైవర్లు
★ విద్యాశాఖలో ప్రభుత్వ,
★ ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది,
★ ఉన్నత విద్యాశాఖలో అధ్యాపకులు, సిబ్బంది
★ స్కిల్‌ డెవలప్‌మెంట్‌,
★ సంక్షేమ శాఖలు,
★ దేవాదాయ, మైనార్టీ వెల్ఫేర్‌, పౌరసరఫరాలు,
★ గ్రామీణాభివృద్ధి,
★ వ్యవసాయ,
★ మార్కెటింగ్‌,
★ పశు సంవర్థక,
★ పాడి పరిశ్రమ,
★ మత్స్యశాఖ,
★ పరిశ్రమలు,
★ ఐ అండ్‌ పీఆర్‌,
★ పర్యాటకం,
★ సాంస్కృతిక శాఖ సిబ్బంది.
★ దుకాణాల యజమానులు, పనివారు,
★ మందుల దుకాణాలు,
★ హోటళ్లు,
★ కల్యాణమండపాల సిబ్బంది,
★ పోస్టల్‌,
★ రైల్వే,
★ ఎఫ్‌సీఐ,
★ బ్యాంకులు,
★ విద్యుత్తు శాఖ సిబ్బంది.

Updated On 24 May 2021 4:43 AM GMT
subbareddy

subbareddy

Next Story