విధాత: ఉగాది పండుగ వేళ ఈ వారం థియేటర్ల వద్ద సందడి అంతంతమాత్రంగానే ఉండనుంది. పరీక్షల సీజన్ కావడంతో పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు. అయినా ఈ వారం 7 సినిమాలు విడుదల కానుండగా అందులో విశ్వక్సేన్ దర్శకత్వం వహిస్తూ నటించిన దాస్‌కీ దమ్కీ, చాలా గ్యాప్ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ, పెళ్లి అనంతరం కాజల్ నటించిన కోష్టీ, హలీవుడ్ డబ్బింగ్ చిత్రం జాన్‌విక్ 4 ప్రధానమైనవి
ఇక ఓటీటీల్లో ఈ వారం సినిమాల సందడి ఎక్కువగానే ఉండనుంది. ముందుగా అమెజాన్‌లో (Prime)లో షారుఖ్‌ఖాన్ నటించిన పఠాన్, జబర్దస్త్ వేణు దర్వకత్వంలో చిన్న చిత్రంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన బలగం, Ahaలో సత్తిగాడి రెండెకరాలు, శ్రీదేవి శోభన్‌బాబు, వినరో భాగ్యము విష్ణు కథ వంటి స్ట్రెయిట్ సినిమాలు Etv Winలో పంచతంతంత్రం, రైటో లెఫ్టో వంటి సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Khosty Mar 22
Rangamarthanda Mar 22
Das Ka Dhamki Mar 22
Geethasakshiga Mar 22
Jambu Maharishi Mar 23
Raaj Kahani Mar 24
John Wick Chapter 4 Mar 24
Hindi
Das Ka Dhamki Mar 22
John Wick Chapter 4 Mar 24
English
All Of Those Voices Mar 22
John Wick Chapter 4 Mar 24
OTTల్లో వచ్చే సినిమాలు
Successen S4 సక్సెసెన్ సీజన్ 4 (English Series) MAR 26
Sridevi Shobhanbabu శ్రీదేవి శోభన్‌బాబు Mar 30
Gas light గ్యాస్ లైట్ (Hindi Movie) March 31
Selfiee సెల్ఫీ (Hindi Movie) Mar 31
We Lost Our Human వి లాస్ట్ అవర్ హ్యుమన్ (English Movie) MAR 21
Waco: American Apocalypse వాకో: అమెరికన్ అపకాలిప్స్ (English Series) MAR 22
The Night Agent ద నైట్ ఏజెంట్ (English Series) MAR 23
Chor NikalKe Bhaga చోర్ నికల్ కే భాగా (Hindi Movie) MAR 24
Who Were We Running From హూ వేర్ వి రన్నింగ్ ఫ్రమ్ (Turkish Series) MAR 24
High & Low The Worst X హై&లో ద వరస్ట్ ఎక్స్ (Korean Movie) Mar 25
Crisis క్రైసిస్ (English Movie) Mar 26
Murder Mystery 2 Eng, Hin, Tam, Tel Mar 31
Shehzada (Hindi Movie) Apr 1
SweetTooth Season 2 April 27
vinaro bhagyamu vishnu katha వినరో భాగ్యము విష్ణు కథ Mar 22
Descendants of the Sun డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ (Telugu Series) MAR 24
SattiGani Rendu Ekaralu సత్తిగాని రెండెకరాలు April 1
De Dakka 2 దే దక్కా 2 (Marathi Movie) MAR 24
Kanjus Makeechos కంజూస్ మకీచోస్ (Hindi Movie) MAR 24
Poovan పూవన్ (Malayalam Movie) MAR 24
Sengalam సెంగలమ్ (Tamil Series) MAR 24
Agilan అగిలాన్ (Tamil film) Mar 31
Ayothi అయోతి (Tamil film) Mar 31
Righto Lefto రైటో లెఫ్టో (Comedy Series) MAR 22
Panchatantram పంచతంత్రం (Telugu Movie) MAR 22
Assalu అసలు (Telugu Movie) Apr 5
Lucky Hank లక్కీ హ్యాంక్ (English Series) March 20
Purusha Pretham (TheMaleGhost) పురుష ప్రేతమ్ (Malayalam Movie) MAR 24
Legacy Peak లెగసీ పీక్ (English Movie) MAR 23
Moon Rise మూన్ రైజ్ (English Movie) MAR 23
In Sight ఇన్ సైట్ (English Movie) MAR 24
Max Steel మ్యాక్స్ స్టీల్ (English Movie) MAR 24
On the Line ఆన్ ద లైన్ (English Movie) MAR 24
Now Streaming.. ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి
Sir NetFlix
Amigos NetFlix
Locked 2 web series AHA
Sri rangaapuram AHA
Sathi Gani Rendu Ekaralu AHA
NEW SENSE AHA
Writer Padma Bhushan Zee5