విధాత: పరీక్షల సీజన్‌ కావడంతో ఈ వారం నాలుగు సినిమాలు మాత్రమే థియటర్లలో విడుదల అవుతున్నాయి. అందులో రవితేజ నటించిన రావణాసుర, కిరణ్ అబ్బవరం నటించిన మీటర్‌ స్ట్రెయిట్‌ తెలుగు చిత్రాలు కాగా మరో రెండు తమిళ, హలీవుడ్‌ డబ్బింగ్‌ చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీల్లో ఈ వారం 20కిపైగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు వస్తున్నప్పటికీ తెలుగుకు సంబంధించి ఇటీవలే థయేటర్లలో విడుదలై మంచి పేరు సంపాదించిన రంగమార్తాండ, శ్రీలీల నటించిన డబ్బింగ్‌ చిత్రం ఐ […]

విధాత: పరీక్షల సీజన్‌ కావడంతో ఈ వారం నాలుగు సినిమాలు మాత్రమే థియటర్లలో విడుదల అవుతున్నాయి. అందులో రవితేజ నటించిన రావణాసుర, కిరణ్ అబ్బవరం నటించిన మీటర్‌ స్ట్రెయిట్‌ తెలుగు చిత్రాలు కాగా మరో రెండు తమిళ, హలీవుడ్‌ డబ్బింగ్‌ చిత్రాలు సందడి చేయనున్నాయి.

ఇక ఓటీటీల్లో ఈ వారం 20కిపైగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు వస్తున్నప్పటికీ తెలుగుకు సంబంధించి ఇటీవలే థయేటర్లలో విడుదలై మంచి పేరు సంపాదించిన రంగమార్తాండ, శ్రీలీల నటించిన డబ్బింగ్‌ చిత్రం ఐ లవ్‌ యూ ఇడియట్‌ మినహా చెప్పుకోదగ్గవి ఏవీ లేవు. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Meter

Ravanasura

August 16, 1947

The Pope's Exorcist

Hindi

Gumraah

Chhipkali

August 16, 1947

Geethasakshiga

The Pope's Exorcist

English

The Super Mario Bros. Movie

The Pope's Exorcist

The Lost King

OTTల్లో వచ్చే సినిమాలు


Romancham Mal, Hin, Tam, Tel Apr 7


Tiny Beautiful Things (English Series) Apr 9

O Kala APR 13

Beef (English Series) Ap 6

In Real Love (Hindi) Ap 6

Chupa (English Movie) Apr 7

Oh Belinda (English Movie) Apr 7

Transatlantic (English Series) Apr 7

Hunger (Thai Movie) Apr 8


A Man Called Otto Apr 10

Burkha April 7

Das ka damki Apr 14

Ayothi అయోతి (Tamil film) Apr 7

KungFu Zohra
Hindi April 7

Pranaya Vilasam Malayalam April 7

Assalu అసలు (Telugu Movie) Apr 5

Babylon April 5

Cosmos April 7

The Pembrokeshire Murders (Series) April 7

Now Streaming.. ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి

Murder Mystery 2 NETFLIX

Amigos (Telugu Movie) April 1 NETFLIX

Bhagira (Tamil Movie) SUN NXT

Dear Megha (Telugu Movie) ETV WIN

Sridevi Shobhanbabu శ్రీదేవి శోభన్‌బాబు HOTSTAR

Godari (Telugu Documentary) Aha

SattiGani Rendu Ekaralu సత్తిగాని రెండెకరాలు Aha

Updated On 8 April 2023 2:27 AM GMT
krs

krs

Next Story