విధాత‌: దేశ‌వ్యాప్తంగా నేడు మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధ‌ర‌లు.విమాన ఇంద‌నం ధ‌ర సుమారు రూ.90 ఉండ‌గా పెట్రోల్,డీజిల్ ధ‌ర‌లు మాత్రం వంద‌కు త‌గ్గ‌డంలేదు దీంతో సామాన్య మాన‌వుడు వాహ‌నాల‌ను బ‌య‌టికి తీయాలంటేనే హ‌డ‌లిపోతున్నాడు.వాహ‌నాల‌తో నిత్యం అత్యంత ర‌ద్దీగావుండే హైద‌రాబాద్ లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌.రూ.110.46,డీజిల్ ధ‌ర రూ.103.56 గా ఉంది.విజయవాడలో పెట్రోల్‌ రూ.112.75, డీజిల్‌ రూ.105.20

Updated On 20 Oct 2021 7:04 AM GMT
subbareddy

subbareddy

Next Story