విధాత‌: శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి శ‌నివారం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ 54 విజయవంతమైంది. ఈవోఎస్‌ శాట్‌-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ 54 మోసుకెళ్లింది. ఓషన్‌శాట్‌ ఉపగ్రహాల ద్వారా భూవాతవరణం పరిశీలన, తుపానులను పసిగట్టి, వాతావరణంలో తేమను అంచనా వేయడం, సముద్రాలపై వాతావరణం అధ్యయనం చేయనున్నారు. హైపర్‌స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం.. మీథేన్‌ లీకులు, భూగర్భ చమురు, పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు ఇది దోహదపడుతుంది.

విధాత‌: శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి శ‌నివారం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ 54 విజయవంతమైంది. ఈవోఎస్‌ శాట్‌-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ 54 మోసుకెళ్లింది.

ఓషన్‌శాట్‌ ఉపగ్రహాల ద్వారా భూవాతవరణం పరిశీలన, తుపానులను పసిగట్టి, వాతావరణంలో తేమను అంచనా వేయడం, సముద్రాలపై వాతావరణం అధ్యయనం చేయనున్నారు. హైపర్‌స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం.. మీథేన్‌ లీకులు, భూగర్భ చమురు, పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు ఇది దోహదపడుతుంది.

Updated On 26 Nov 2022 8:40 AM GMT
krs

krs

Next Story