Raashi Khanna | ఇటీవల అందాల ముద్దుగుమ్మలు చేస్తున్న రచ్చ మాములుగా లేదు. సినిమా అవకాశాలు లేకపోవడంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు గ్లామర్ షో చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాశీ ఖన్నా తన సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు తన అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు గ్లోబల్ స్పా మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ అరాచకం సృష్టించేలా ఉంది. ఉబికివస్తున్న రాశీ ఖన్నా ఎద అందాలు యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంత […]

Raashi Khanna |
ఇటీవల అందాల ముద్దుగుమ్మలు చేస్తున్న రచ్చ మాములుగా లేదు. సినిమా అవకాశాలు లేకపోవడంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు గ్లామర్ షో చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాశీ ఖన్నా తన సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు తన అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు గ్లోబల్ స్పా మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ అరాచకం సృష్టించేలా ఉంది.
ఉబికివస్తున్న రాశీ ఖన్నా ఎద అందాలు యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంత హాట్‌గా రాశీ ఖన్నాని అసలు చూడలేందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడు ఇప్పుడు బార్బీ బొమ్మలా మత్తెక్కిస్తోంది. ఫుల్ బాటిల్ కిక్ అంతా కూడ రాశి ఖన్నా సొగసులో ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా మాత్రం కాస్త నిరాశపరుస్తుంది. చివరిగా ఈ అమ్మడు తెలుగులో చేసిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. మంచి హిట్ కోసం రాశీ ఖన్నా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
ఇక ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు. రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూ రచ్చచేస్తుంది.
ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి తెలుగులో అవకాశాలు రావడం లేదు. టాలెంట్ ఉన్నా కూడా రాశీఖన్నాకి తెలుగులో ఆఫర్స్ రాకపోవడం అభిమానులని డిసప్పాయింట్ చేస్తుంది. కొంత కాలంగా రాశీ ఖన్నా సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తూ కుర్రాళ్లకి హీటెక్కించే ప్రయత్నం చేస్తుంది. ఎలాంటి పిక్ షేర్ చేసిన కూడా అది కొద్ది క్షణాలలోనే వైరల్ అవుతున్నది.
#rashikhanna pic.twitter.com/ndYkXJE0ls
— Actress Heavan (@actressheavan) August 29, 2023
