Suryapet | 5,300కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం విధాత : డోర్నకల్ నుంచి పాలేరు, సూర్యాపేట మీదుగా గద్వాల్ వరకు 296కిలోమీటర్ల రైల్వే లైన్ ను కేంద్రం మంజూరీ చేసింది. దక్షిణ తెలంగాణను కలిపే ఈ లైన్ డోర్నకల్ నుంచి ఖమ్మం రూరల్ శివారు, కుసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు నిర్మించనున్నారు. ఈ లైన్ నిర్మాణం కోసం కేంద్రం 5,330కోట్ల బడ్జెట్ కేటాయించనుందని సమాచారం.

Suryapet |
- 5,300కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం
విధాత : డోర్నకల్ నుంచి పాలేరు, సూర్యాపేట మీదుగా గద్వాల్ వరకు 296కిలోమీటర్ల రైల్వే లైన్ ను కేంద్రం మంజూరీ చేసింది.
దక్షిణ తెలంగాణను కలిపే ఈ లైన్ డోర్నకల్ నుంచి ఖమ్మం రూరల్ శివారు, కుసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు నిర్మించనున్నారు. ఈ లైన్ నిర్మాణం కోసం కేంద్రం 5,330కోట్ల బడ్జెట్ కేటాయించనుందని సమాచారం.
