Ramana Dikshitulu | ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు. అలాగే టీటీడీ అధికారులపైన కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తిరుమలలో ఆగమ నియమాలు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఆగమశాస్త్ర నియమాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. సొంత ప్రణాళిక ప్రకారం టీటీడీ అధికారులు పనిచేస్తున్నారు. తిరుమలలో ధనికులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. టీటీడీ అధికారులు వీఐపీ సేవలో తరిస్తున్నారు. అంటూ దీక్షితులు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
ఏపీలో దారుణ పరిస్థితులు.. రమణ దీక్షితులు ట్వీట్
Previous article
Next article
RELATED ARTICLES