Wednesday, March 29, 2023
More
    HomelatestRelease Merit List l మ‌హిళా, శిశు సంక్షేమ గ్రేడ్‌ -1 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ మెరిట్‌...

    Release Merit List l మ‌హిళా, శిశు సంక్షేమ గ్రేడ్‌ -1 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ మెరిట్‌ జాబితా విడుదల

    Release of Extension Officer Merit List

    విధాత‌: మ‌హిళా, శిశు సంక్షేమ గ్రేడ్‌ -1 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (EXTENSION OFFICER (SUPERVISOR) GRADE-I IN WOMEN DEVELOPMENT AND CHILD WELFARE) పరీక్ష మెరిట్‌ జాబితాను టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) వెల్లడించింది. వెబ్‌సైట్‌లో మెరిట్‌ జాబితా ఉంచింది.

    ధృవపత్రాల పరిశీలన కోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సర్వీస్‌ కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. మెరిట్‌ జాబితా కోసం https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను అభ్యర్థులకు సందర్శించాలని సూచించింది

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular