విధాత‌: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన టీఎస్‌ సెట్‌-2022 (TS SET 2022) పరీక్ష ఈ నెల 17వ తేదీన జరగనున్నది. ఈ మేరకు సెట్‌ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్‌ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. 14,15 తేదీల్లో నిర్వహించే పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించనున్నారు. 13న జరగాల్సిన పరీక్షను 17న నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

విధాత‌: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన టీఎస్‌ సెట్‌-2022 (TS SET 2022) పరీక్ష ఈ నెల 17వ తేదీన జరగనున్నది. ఈ మేరకు సెట్‌ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్‌ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా.. 14,15 తేదీల్లో నిర్వహించే పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించనున్నారు. 13న జరగాల్సిన పరీక్షను 17న నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Updated On 8 March 2023 6:04 AM GMT
Somu

Somu

Next Story