విధాత, ధరణి మాడ్యుల్‌లో పి.ఓ.బి.కింద ఉన్న పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధరణి దరఖాస్తులను పి. ఓ.బి లో ఉన్నవి పెండింగ్ క్లియర్ చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత మాడ్యుల్‌లో వున్న అన్ని కేసులు పరిష్కరించాలని, కొత్త మాడ్యుల్ కేసులు కూడా సమాంతరంగా అన్ని రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు పరిష్కరించాలని, ఫార్మాట్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో […]

విధాత, ధరణి మాడ్యుల్‌లో పి.ఓ.బి.కింద ఉన్న పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధరణి దరఖాస్తులను పి. ఓ.బి లో ఉన్నవి పెండింగ్ క్లియర్ చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పాత మాడ్యుల్‌లో వున్న అన్ని కేసులు పరిష్కరించాలని, కొత్త మాడ్యుల్ కేసులు కూడా సమాంతరంగా అన్ని రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు పరిష్కరించాలని, ఫార్మాట్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అర్డివో జయ చంద్రా రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated On 11 Nov 2022 2:54 PM GMT
krs

krs

Next Story