- చోటు దక్కినా.. ఎదురుచూపులు తప్పేలా లేవు
విధాత: టీమ్ ఇండియాలో తిరిగి చోటు దక్కించుకోవడంపై స్టార్ ఓపెనర్ పృథ్వీ షా ఉద్వేగంగా స్పందించాడు. రాహుల్ శిక్షణలో రాటుదేలిన ఈ యంగ్ గన్ టీమ్ ఇండియాకు హెడ్ కోచ్‌గా రాహుల్ ఉన్న సమయంలోనే పునరాగమనం చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
బ్యాటింగ్ లో వైఫల్యం.. ఫిట్ నెస్ సమస్యలు.. అధికంగా బరువు పెరగడంతో షా జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. దేశవాళీలో చెలరేగి ఆడి సెలక్టర్లను మెప్పించిన షా.. కివీస్‌తో జరిగే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జట్టుకు ఎంపికయ్యాడు.
ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు తోడుగా శుబ్ మన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడని జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేయడంతో షా మైదానంలో దిగేందుకు కొంతకాలం ఎదురు చూపులు తప్పవు.
From emotions on #TeamIndia comeback & the support system to reuniting with former U-19 teammates and Head Coach Rahul Dravid 👍 👍
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦 as @PrithviShaw discusses all this & more 👌 👌 – By @ameyatilak
Full interview 🎥 🔽 #INDvNZhttps://t.co/ZPZWMbxlAC pic.twitter.com/IzVUd9tT6X
— BCCI (@BCCI) January 27, 2023