Rithu Chowdary | సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ కుర్రకారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తున్న అందాల ముద్దు గుమ్మ రీతూ చౌదరి. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. పొట్టి బట్టలతో హాట్ హాట్ ట్రీట్ ఇస్తుండటం ఈ అమ్మడి నైజం. జబర్ధస్త్ షోతో బాగా పాపులారిటీ దక్కించుకున్న రీతూ చౌదరి ఇప్పుడు చాలా బిజీగా మారింది. తనదైన కామెడీ పంచుతూ వినోదం అందిస్తుంది. ఈటీవీలో ప్రసారం […]

Rithu Chowdary |
సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ కుర్రకారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తున్న అందాల ముద్దు గుమ్మ రీతూ చౌదరి. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. పొట్టి బట్టలతో హాట్ హాట్ ట్రీట్ ఇస్తుండటం ఈ అమ్మడి నైజం.
జబర్ధస్త్ షోతో బాగా పాపులారిటీ దక్కించుకున్న రీతూ చౌదరి ఇప్పుడు చాలా బిజీగా మారింది. తనదైన కామెడీ పంచుతూ వినోదం అందిస్తుంది. ఈటీవీలో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మెరుస్తూ బుల్లితెర ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టే ఈ అందాల ముద్దుగుమ్మ కామెడీకి తోడు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకుంది.
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ రోల్ పోషిస్తున్న రీతూ చౌదరి.. ఎప్పటికప్పుడు తన గ్లామర్ పిక్స్ తో మంట పెడుతుంది. తాజాగా తన ఎద అందాలతో కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. స్లో మోషన్ లో నడుచుకుంటూ వస్తూ తన అందాలతో ఈ భామ సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు.
తన లేలేత అందాలు ఆరబోస్తూ , అటు నాభి అందాలు, ఇటు థైస్ షో చేస్తూ మెంటలెక్కిస్తుంది. రీతూ చౌదరి ఎప్పుడు ఎలాంటి పోస్ట్ పెట్టిన కూడా అది క్షణాలలో వైరల్ అవుతుంటుంది. ఈ అమ్మడికి రోజురోజుకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగుతూ పోతుంది.
జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్, వెండితెరపై పలు సినిమాలు కూడా చేసిన రీతూ పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేకపోయింది. ఎప్పుడైతే జబర్దస్త్ షోలో అడుగుపెట్టిందో అప్పటి నుండి ఈ అమ్మడికి మంచి పేరు దక్కింది.
ప్రస్తుతం జబర్ధస్త్‌కి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు పలు టీవీ షోలలో మెరుస్తూ ఉంటుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతూ అనేక విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. నెటిజన్స్ అడిగనే అనేక ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ ఉంటుంది.
