విధాత: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన నాటి నుంచి మొన్న నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దాకా అన్ని సంచలనాలే. ఈ విశ్వ వేదిక మీద తెలుగు సినిమా స్టామినా ఏమటో నిరూపించింది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ పాట, ఉత్తమ హీరో మొత్తం పధ్నాలుగు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ పోటీ పడగా కొద్దిసేపటి క్రితం ప్రకటించిన 95వ ఆస్కార్ నామినేషన్లలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్నది.
వీటితో పాటు డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆల్ దట్ బ్రీత్స్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెటంట్ విస్పరర్స్ కు నామినేషన్స్ దక్కాయి.
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మాత్రం చరిత్ర సృష్టించింది. ఏకంగా 11 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో రెండో భారతీయ డాక్యుమెంటరీలకు చోటు దక్కింది. అవే.. ది ఎలిఫెంట్ విష్పర్స్, ఆల్ దట్ బ్రీత్స్. ఇదిగోండి.. ఆస్కార్ నామినేషన్స్ 2023 పూర్తి జాబితా ఇదే.
ఉత్తమ చిత్రం
అవతార్: ది వే ఆఫ్ వాటర్
టాప్‌గన్: మావెరిక్
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్
ఎల్విస్
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ది ఫేబుల్‌మ్యాన్స్
టార్
ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్
ఉమెన్ టాకింగ్
ఉత్తమ దర్శకుడు
మార్టిన్ మెక్‌డొనాగ్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
డానియెల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
స్టీవెన్ స్పీల్బర్గ్ (ది ఫేబుల్‌మ్యాన్స్)
టడ్ ఫీల్డ్ (టార్)
రూబెన్ ఆస్ట్లాండ్ (ట్రైయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్)
ఉత్తమ నటుడు
ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్)
కొలిన్ ఫార్రెల్ (ది బాన్షీస్ ఆఫ్ ఇనిషైరైన్)
బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్)
పాల్ మెస్కల్ (ఆఫ్టర్సన్)
బిల్ నిగీ (లివింగ్)
ఉత్తమ నటి
కేట్ బ్లాంషెట్ (టార్)
అన్నా దె అర్మాస్ (బ్లాండ్)
ఆండ్రియా రైజ్‌బరో (టు లెస్లీ)
మిషెల్ విలియమ్స్ (ది ఫేబుల్‌మ్యాన్స్)
మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఒరిజినల్ సాంగ్
నాటు నాటు (ఆర్ఆర్ఆర్)
అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్)
హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్)
లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్)
ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటుడు
బ్రెన్డాన్ గ్లెసన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
బ్రైయిన్ టైరీ హెన్రీ (కాజ్వే)
జడ్ హిర్చ్ (ది ఫేబుల్‌మ్యాన్స్)
బేరీ కియోఘాన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
కి హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటి
ఆంజెలా బాస్సెట్ (బ్లాక్ పాంథర్: వకండ ఫరెవర్)
హాంగ్ చ్యూ (ది వేల్)
కెర్రీ కాండన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
స్టెఫానీ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్
బేబీలాన్ (మ్యారీ జోఫెర్స్)
బ్లాక్‌పాంథర్: వకండా ఫరెవర్ (రూథ్‌కార్టర్)
ఎల్విస్( కేథరిన్ మార్టిన్)
ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (షెర్లీ కురాట)
మిసెస్ హారిస్ గోస్ టు పారిస్ (జెన్నీ బియావాన్)
బెస్ట్ సౌండ్
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
అవతార్:ది వే ఆఫ్ వాటర్
ది బ్యాట్‌మెన్
ఎల్విస్
టాప్ గన్: మావరిక్
స్క్రీన్‌ప్లే
మార్టిన్ మెక్‌డొనాగ్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
డానియెల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
స్టీవెన్ స్పీల్బర్గ్, టోనీ కుష్నర్ (ది ఫేబుల్‌మ్యాన్స్)
టడ్ ఫీల్డ్ (థార్)
రూబెన్ ఆస్ట్లాండ్ (ట్రైయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ
ఆల్ క్వైట్ ఆన్ది వెస్ట్రన్ ఫ్రంట్ (జేమ్స్‌ఫ్రెండ్)
బార్డో, ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఏ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్స్ (డారియస్ కోహోన్‌డ్జీ)
ఎల్విస్ (మ్యాండీ వాకర్)
ఎంపైర్ ఆఫ్ లైట్ (రోగర్ డీకిన్స్)
టార్ (ఫ్లోరైన్ హాఫ్‌మెస్టర్)
ఉత్తమ ఎడిటర్
మ్యాట్‌విల్లా, జోనాథన్ రెడ్మండ్ (ఎల్విస్)
పాల్ రోజర్స్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
మోనికా విల్లీ (టార్)
ఎడీ హామిల్టన్ (టాప్‌గన్: మావరిక్)
మికెల్ ఇ. జి. నీల్సెన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (జర్మనీ)
అర్జెంటీనా, 1985 (అర్జెంటీనా)
క్లోజ్ (బెల్జియం)
ఇయో (పోలండ్)
ది క్వైట్ గాళ్ (ఐర్లాండ్)