విధాత‌: డాల‌ర్‌తో పోల్చితే రూపాయి మార‌కం విలువ బుధ‌వారం ఫారెక్స్ మార్కెట్ ఆరంభంలో 12 పైస‌లు పుంజుకున్న‌ది. 81.76 వ‌ద్ధ ట్రేడ్ అవుతున్న‌ది. మంగ‌ళ‌వారం 36 పైస‌లు ప‌డిపోయినది తెలిసిందే. వేత‌న జీవుల‌కు ఊర‌ట‌.. ఆదాయ పరిమితి రూ.7 ల‌క్ష‌లకు పెంపు అయితే బ‌డ్జెట్‌ను స్టాక్ మార్కెట్ మ‌దుప‌రులు మెచ్చిన‌ట్టు క‌నిపిస్తుండ‌టంతో రూపాయి విలువ మార్కెట్ ముగిసే స‌మ‌యానికి మ‌రింత‌ పెరిగే వీలుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు అమెరికా ఫెడ‌ర‌ల్‌ రిజ‌ర్వ్ బ్యాంక్ నిర్ణ‌యాలు కూడా రూపాయి […]

విధాత‌: డాల‌ర్‌తో పోల్చితే రూపాయి మార‌కం విలువ బుధ‌వారం ఫారెక్స్ మార్కెట్ ఆరంభంలో 12 పైస‌లు పుంజుకున్న‌ది. 81.76 వ‌ద్ధ ట్రేడ్ అవుతున్న‌ది. మంగ‌ళ‌వారం 36 పైస‌లు ప‌డిపోయినది తెలిసిందే.

వేత‌న జీవుల‌కు ఊర‌ట‌.. ఆదాయ పరిమితి రూ.7 ల‌క్ష‌లకు పెంపు

అయితే బ‌డ్జెట్‌ను స్టాక్ మార్కెట్ మ‌దుప‌రులు మెచ్చిన‌ట్టు క‌నిపిస్తుండ‌టంతో రూపాయి విలువ మార్కెట్ ముగిసే స‌మ‌యానికి మ‌రింత‌ పెరిగే వీలుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు అమెరికా ఫెడ‌ర‌ల్‌ రిజ‌ర్వ్ బ్యాంక్ నిర్ణ‌యాలు కూడా రూపాయి క‌దలిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తాయ‌ని అంటున్నారు.

కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యాంశాలివే..

Updated On 1 Feb 2023 8:04 AM GMT
krs

krs

Next Story