విధాత: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు వేయడం విశేషం. గత మూడు నాలుగు నెలలుగా ఒకటో తేదీన జీతాలు పడడం లేదని కనీసం 10 , 15వ తేదీ అయితే గానీ జీతాలు వేసే అందకపోయేవని, ఈ దఫా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టైంకు జీతాలు వచ్చాయని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే ఒకటో తారీకు జీతాలు చెల్లింపు ప్రక్రియ చుట్టూ ప్రక్కల […]

విధాత: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు వేయడం విశేషం. గత మూడు నాలుగు నెలలుగా ఒకటో తేదీన జీతాలు పడడం లేదని కనీసం 10 , 15వ తేదీ అయితే గానీ జీతాలు వేసే అందకపోయేవని,

ఈ దఫా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టైంకు జీతాలు వచ్చాయని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే ఒకటో తారీకు జీతాలు చెల్లింపు ప్రక్రియ చుట్టూ ప్రక్కల ఉన్న సూర్యాపేట వంటి పొరుగు జిల్లాలకు అమలు కాకపోవడం గమనార్హం.

Updated On 2 Nov 2022 4:30 AM GMT
krs

krs

Next Story