Sanya Malhotra ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం జవాన్. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతూ అందరిని ఆశ్చర్య పరిచింది. అయితే ఈ చిత్రంలో డాక్టర్ ఈరమ్ పాత్ర చేసిన అమ్మాయిని కొందరు గుర్తు పట్టే ఉంటారు. దంగల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె ఆమీర్ ఖాన్ కూతురిగా నటించి […]

Sanya Malhotra
ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం జవాన్. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతూ అందరిని ఆశ్చర్య పరిచింది. అయితే ఈ చిత్రంలో డాక్టర్ ఈరమ్ పాత్ర చేసిన అమ్మాయిని కొందరు గుర్తు పట్టే ఉంటారు.
దంగల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె ఆమీర్ ఖాన్ కూతురిగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. చిత్రంలో ఆమె పాత్రకి ఎంతో మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ దక్కించుకుంది. మరి ఇంతకు ఆమె ఎవరు అనే కదా మీ డౌట్.. సన్యా మల్హోత్ర. ఈ అమ్మడు రీసెంట్‌గా జవాన్‌లో నటించి మంచి పేరు దక్కించుకుంది.
సన్యా మల్హోత్ర .. బాలీవుడ్ లో హాట్ బాంబ్ లా తయారయ్యింది. లెటెస్ట్ గా జవాన్ మూవీలో నటించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో రచ్చ చేస్తుంది. ఈ అమ్మడు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పాలి. కెరీర్ మొదట్లోనే కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
అప్పుడప్పుడు ఈ బ్యూటీ సంచలన కామెంట్స్ చేసి హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ క్లీవేజ్ షోకి తెరలేపింది . తన ఇన్ స్టా పేజ్ లో పోస్ట్ చేసిన ఈ అమ్మడి ఫొటోలకి సోషల్ మీడియాలో ఊహించని రెస్పాన్స్ వస్తుంది. తన ఎద అందాలని చూపిస్తూ టైట్ డ్రెస్‌లో ఈ అమ్మడు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు.
సన్యా.. ఎత్తైన ఎద సంపద అలా ఎగసిఎగసి పడుతుంటే.. అవి చూసి కుర్రకారు మైండ్ బ్లాక్ అవుతుంది. బాబోయ్ ఈ జవాన్ బ్యూటీ అందాలకి పిచ్చెక్కిపోవల్సందే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సాన్యా పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండగా, ఆమె ఫొటోలకి లైక్ లతో పాటు.. కామెంట్ల వర్షం కురుస్తుంది . ఇక సన్య ఇప్పుడు శ్యామ్ బహదూర్ చ ఇత్రంతో పాటు ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమా రీమేక్ చేస్తుంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలైన విడుదల చేసి ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంటుంది.
