HomelatestAmerica Shooting | అమెరికా షాపింగ్ మాల్‌లో కాల్పులు.. 8 మంది మృతి

America Shooting | అమెరికా షాపింగ్ మాల్‌లో కాల్పులు.. 8 మంది మృతి

America Shooting

డల్లాస్: అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. డల్లాస్ లోని ఒక బిజీ షాపింగ్ మాల్‌లో దుండగుడు తుపాకీ తో విచక్షణరహితంగా కాల్పులకు దిగాడు.

శనివారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు.

గాయపడిన వారిని హాస్పిటల్స్ కు తరలించారు. నిందితుడు ఒకడేనని, దీని వెనుక కారణం ఏంటన్నది తెలుసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular