సోషల్ మాడియాలో ట్రోల్స్ సునామీ
విధాత: ఒక్కోసారి ఏది ఎందుకు ట్రెండ్ అవుతుందో సగటు సోషల్ పక్షికి అర్ధం కానీ పరిస్థితి. ఓ సందర్భాన్ని మరొకరితో లింక్ పెట్టి సామాజికానందం పొందుతుంటారు. అలాంటిదే ఇది కూడా. రెండు రోజుల క్రితం ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేసిన శుభమన్ గిల్ పేరు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌గా మారింది. కానీ అది ఆయన ఆటను మెచ్చుకుంటూ కాదు ఫీల్డ్ బయట ఉన్న ఎఫైర్లతో..
This is epic 😂#subhmangill #SaraTendulkar #SachinTendulkar #varisu pic.twitter.com/ftbrHCipIa
— AnaND (@ItzAnand_) January 20, 2023
Sara Shubham Gill 🥳#ShubmanGill #SaraTendulkar pic.twitter.com/mKGoxsazCI
— NakhareWali💖 (@NakhareWalii) January 20, 2023
విషయానికి వస్తే శుభ్‌మన్ గిల్ సచిన్ టెండుల్కర్ కూతురు సారాతో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అదేవిధంగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, శుభ్‌మన్ గిల్ ముంబైలోని ఓ రెస్టారెంట్లో ఇద్దరూ కలిసి లంచ్ చేస్తున్న ఫొటోను టిక్‌టాక్ యూజర్ ఉజ్మా మర్చంట్ షేర్ చేసింది.
#ShubmanGill #SaraAliKhan #saratendulkar pic.twitter.com/lCQerFEHnF
— Shivamjais7 (@Shivamj71257212) January 18, 2023
𝗽𝘆𝗮𝗿 𝗰𝗵𝘂𝗽𝗮𝘆𝗲 𝗻𝗮𝗵𝗶 𝗰𝗵𝘂𝗽𝘁𝗮🥰🤗😜#ShubmanGill #SaraAliKhan #ShubhamanGill pic.twitter.com/bdgnITA6B1
— Anusha Khan (@anusha_k22) January 19, 2023
దీంతో గిల్ ఆమెతో డేటింగ్ చేస్తున్నారా? అనే చర్చ జరిగింది. వాళ్లిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ఎన్నో వదంతులు కూడా వచ్చాయి. అయితే వాటిపై స్పందించిన శుభ్‌మన్ నిజంగానే నిజం చెబుతున్నాను ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని తెలివిగా సమాధానం ఇచ్చి ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేశాడు.
After Watching Shubman Gill's Masterclass Double Hundred.
Sara Tendulkar & Sara Ali Khan Be like:- pic.twitter.com/CMWsio05PY
— Siddhartha Patel 🔥 (@Siddhu__94) January 18, 2023
అయితే తాజాగా గిల్ డబుల్ సెంచరీ బాదడంతో సారా టెండుల్కర్, సారా అలీఖాన్‌ల ఫొటోలను లింక్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారు. వీటిలో ఎక్కువగా గిల్, సారా టెండుల్కర్ జంట పేరు మారుమోగుతుంది.
Sara tendulkar, Shubhman Gill n Sara Ali khan after Gills 200 : #shubhmangill #indiavsnz pic.twitter.com/QHgIGryhMj
— A.J. (@beingabhi2712) January 19, 2023
సచిన్ అల్లుడంటే.. ఆ రేంజ్‌లోనే ఉంటాడు, సారా వల్లే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేస్తున్నాడంటూ ఆట పట్టిస్తున్నారు. సినిమా సన్నివేశాలను మార్పింగ్లు చేసి వీడియోలు పెడుతున్నారు.
#sara #ShubmanGill #india #SaraTendulkar #SachinTendulkar pic.twitter.com/xRsVZ4aICW
— Abhi ♡ (@abhi_says___) January 18, 2023
Ippudu Sara Tendulkar kaadhanta Sara Ali Khan anta kadha.. aaha bayata talku🤣#ShubmanGill pic.twitter.com/yiPfgRJHgS
— Nellore_Monagaadu (@NLR_Monagaadu) January 18, 2023
గిల్ అభిమానులు వీటిపై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా నీ ప్రేమ విషయం చెప్పు సామీ అంటూ సరదాగా రిక్వెస్టులు పెడుతున్నారు. అలాగే సచిన్ అల్లుడంటూ సచిన్ తన కూతురుకు గిల్‌ను చూపెడుతున్నట్టు ఫొటోలతో మీమ్స్ తెగ నిన్నటి నుంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి.
That smile says everything 😂.#SachinTendulkar#SaraTendulkar #sara #ShubmanGill pic.twitter.com/tFi9XyNOiM
— Umar Ahad (@UmarAhad12) January 19, 2023
After Shubhman Gill's back to back centuries including a double ton 😃😜#shubhmangill #SachinTendulkar #SaraTendulkar pic.twitter.com/RJBdNePi8Z
— Ordinary Indian (@my_musings_ind) January 19, 2023
అదేవిధంగా మ్యాచ్ సమయంలో గిల్ ఫీల్డింగ్ చేస్తుండగా స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా సారా, సారా అంటూ నినాదాలు చేశారు. మరోచోట బస్సులో ఉన్న గిల్‌కు ఓ వ్యక్తి షేక్‌హ్యండ్ ఇస్తూ సచిన్‌ను జాగ్రత్తగా చూసుకో అంటుంటే గిల్ సిగ్గు పడుతూ విండో క్లోజ్ చేసే వీడియో తెగ వైరల్ అవుతోంది.
'Sara Tendulkar or Sara Ali Khan': Shubman Gill waves after fans chant 'Sara-Sara#SaraAliKhan #Sara #ShubmanGill #INDvsNZ pic.twitter.com/iVYV1TBFsu
— Rahul Sisodia (@Sisodia19Rahul) January 18, 2023
Sara Tendulkar watching today's match 🤣 pic.twitter.com/79y8I5yZKA
— Aman Raj (@_its_amann) January 18, 2023
మరికొందరు శృతిమించి సచిన్ కూతురు సారా టెండుల్కర్, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్‌లు ఇద్దరు గిల్ నా వాడంలే నా వాడంటూ కొట్టుకుంటున్నట్లుగా కూడా వీడియోలు మార్ఫింగ్ చేసి ట్రోట్ చేస్తున్నారు.
Sara Tendulkar or Sara Ali Khan current scenario now #SaraAliKhan #Sara #ShubmanGill #INDvsNZ pic.twitter.com/nV95DXtWP5
— Deftvoice (@JammuAt3556574) January 18, 2023
#SaraTendulkar On 200 of #ShubmanGill & #SachinTendulkar #INDvsNZ pic.twitter.com/3NfX8a3Ycs
— Sachin Tiwari (@SachinReport) January 18, 2023