Sneha Ullal | జూనియర్ ఐశ్వర్యరాయ్‌గా పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ స్నేహ ఉల్లాల్. అచ్చం ఐశ్వర్యరాయ్ లుక్‌లో ఈ భామ మొదట మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ఇక ఈ బ్యూటీ ఆ తర్వాత మెల్లగా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి మొదట్లో ప్రేక్షకులని బాగానే అలరించింది. తెలుగులో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తొలి సినిమాతో మంచి విజయాన్నే […]

Sneha Ullal |
జూనియర్ ఐశ్వర్యరాయ్‌గా పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ స్నేహ ఉల్లాల్. అచ్చం ఐశ్వర్యరాయ్ లుక్‌లో ఈ భామ మొదట మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ఇక ఈ బ్యూటీ ఆ తర్వాత మెల్లగా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి మొదట్లో ప్రేక్షకులని బాగానే అలరించింది.
తెలుగులో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తొలి సినిమాతో మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమా సక్సెస్ కావడంతో స్నేహ ఉల్లాల్‌కి తెలుగులో అప్పట్లో వరుసగా ఆఫర్లు వచ్చాయి.
మొదటి సినిమా సక్సెస్ అయిన తర్వాత స్నేహ ఉల్లాల్ ఆ తర్వాత సక్సెస్ కోసం చాలా టైమ్ తీసుకుంది. కరెంట్ చిత్రంతో పాటు మరికొన్ని చిన్న తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. ఇక మంచు మనోజ్ 'నేను మీకు తెలుసా' అనే మరో సినిమా చేసిన ఈ భామ ఈ అమ్మడు చిత్రంలో గ్లామర్ డోస్ కట్టిగానే పెంచింది.
కానీ అవేమీ కూడా ఆమె రేంజ్ ని అంతగా పెంచలేకపోయాయి. సక్సెస్ లేని సమయంలో బాలయ్య ఆమెకి మంచి సక్సెస్ అందించాడు. నందమూరి బాలకృష్ణ ద్వారా సక్సెస్ అందింది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహా సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఈ బ్యూటీకి మళ్లీ మంచి టైం వచ్చింది అని అందరూ అనుకున్నారు.
కానీ ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆమెకు మళ్ళీ మరో సక్సెస్ రాకపోవడంతో స్నేహ ఉల్లాల్ కాస్త కనుమరుగైంది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అందాల ఆరబోతతో కుర్రకారుని మంత్రముగ్ధులని చేస్తుంది.స్నేహ ఉల్లాల్ వయసు ప్రస్తుతం 35 ఏళ్ళు. అయిన కూడా ఈ భామ తన అందాలతో తెగ రెచ్చగొడుతుంది.
స్నేహ ఉల్లాల్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా అందాలతో రచ్చ చేస్తుంది. తాజాగా పొట్టి బట్టలో బ్రా లాంటి టాప్ ధరించి తన ఎద సోయగాలతో కుర్రకారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Sneha Ullal bikini top ❤️ pic.twitter.com/slOxdJYBfO
— ActressDD (@ActressDD) September 8, 2023
