Sonal chauhan: చాలా అందం ఉన్నప్పటికీ, సిల్వర్ స్క్రీన్‌పై పెద్దగా అవకాశాలు రాని అందాల ముద్దుగుమ్మలలో సోనాల్ చౌహన్ ఒకరు. ఈ అమ్మడి అందం విషయంలో వంక పెట్టాల్సిన అవసరం లేదు. నటన, డ్యాన్స్ తో కూడా తెగ మెప్పిస్తూ ఉంది. కానీ అదృష్టం కలసి రాక, దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు అంతగా రావడం లేదు. అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు మించి ఉంటుంది. కానీ ఇండస్ట్రీలే సరిగ్గా […]

Sonal chauhan:
చాలా అందం ఉన్నప్పటికీ, సిల్వర్ స్క్రీన్‌పై పెద్దగా అవకాశాలు రాని అందాల ముద్దుగుమ్మలలో సోనాల్ చౌహన్ ఒకరు. ఈ అమ్మడి అందం విషయంలో వంక పెట్టాల్సిన అవసరం లేదు. నటన, డ్యాన్స్ తో కూడా తెగ మెప్పిస్తూ ఉంది. కానీ అదృష్టం కలసి రాక, దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు అంతగా రావడం లేదు.
అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు మించి ఉంటుంది. కానీ ఇండస్ట్రీలే సరిగ్గా దృష్టి పెట్టడం లేదు. అయినా తన సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ పుట్టించే ప్రకంపనలకి సోషల్ మీడియా షేక్ అవుతూ ఉంది. 35 ఏళ్ల సోనాలీ చౌహాన్ మోడలింగ్ లో రాణించి ఆ తర్వాత సినిమాలలోకి వచ్చింది.
2008లో రైన్ బో చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సోనాల్‌కి పరిమిత సంఖ్యలో అవకాశాలు వస్తున్నాయి. ఈ అమ్మడు బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో నటించడంతో బాలయ్య బ్యూటీగా పేరు తెచ్చుకుంది. హద్దుల ఆరబోతలో సోనాల్ చౌహన్‌కి ఎలాంటి హద్దులు లేని ఈ అమ్మడు చివరగా నాగ్ సరసన ఘోస్ట్ చిత్రంలో నాగ్‌కు జోడిగా నటించి లిప్‌లాక్‌లతో రెచ్చి పోయింది. ఇటీవల వచ్చిన ఆదిపురుష్‌లో మండోదరిగా నటించింది.
F
ఎప్పటికప్పుడు క్యూట్ లుక్స్‌లో కనిపిస్తూ కేక పెట్టించే సోనాల్ ఎక్కువగా బికినీలలోనే దర్శనమిస్తుంది. అమె ఇప్పటివరకు నటించినా ప్రతి సినిమాను గమనిస్తే ఒక్కటైనా బికినీ సీన్‌లో గానీ లిప్‌లాక్ గానీ తప్పనిసరిగా ఉంటుంది. బికినీలో తన పర్ఫెక్ట్ ఫిజిక్ తో హాట్ ట్రీట్ ఇస్తూ తన పరువాలతో కుర్రాళ్లకు కనుల విందు చేస్తుంది.
తాజాగా సోనాల్ చౌహాన్ బికినీలో కేక పెట్టిస్తుంది. ఆ అందాలని చూసి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న సోనాల్ చౌహన్ బోల్డ్ అందాలు ఎంజాయ్ చేస్తోంది. కానీ టూ మచ్ గా తన థైస్, క్లీవేజ్ అందాలతో సోనాల్ రెచ్చగొడుతున్న విధానం నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. క్లీవేజ్ అందాలని దగ్గరగా చూపిస్తూ సోనాల్ చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు సోనాల్ చౌహాన్ మాల్దీవుల్లో అందాల ఆరబోతతో మంత్ర ముగ్ధులని చేసింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విరహం ఒలక బోస్తూ ఎదపరువాలతో కనువిందు చేస్తూ కుర్రాళ్ళకి గ్లామర్ విందు వడ్డిస్తోంది. మత్తుగా , కొంటెగా ఉన్న హావ భావాలతో సోనాల్ ఇస్తున్న ఫోజులు యువతని టెంప్ట్ చేసేలా ఉన్నాయి. కుర్చీలో కూర్చుని థైస్ తో బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తున్న ఈ భామ కొంచెం కొంచెం ఎద అందాలు చూపిస్తూ రచ్చ లేపింది.
