విధాత: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు134 పరుగులు చేసింది. రోహిత్‌ సేన నిర్దేశించిన పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్యాటింగ్‌లో మార్‌క్రమ్‌ (52), మిల్లర్‌ (59 నా టౌట్) అర్ధ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ 2 వికెట్లు తీయగా.. షమీ, హార్దిక్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

విధాత: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు134 పరుగులు చేసింది.

రోహిత్‌ సేన నిర్దేశించిన పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్యాటింగ్‌లో మార్‌క్రమ్‌ (52), మిల్లర్‌ (59 నా టౌట్) అర్ధ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ 2 వికెట్లు తీయగా.. షమీ, హార్దిక్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Updated On 30 Oct 2022 2:56 PM GMT
krs

krs

Next Story