Friday, October 7, 2022
More
  Home latest డోసు పెంచుతున్న యాంకర్ శ్రీముఖి.. అందుకోసమేనా..!

  డోసు పెంచుతున్న యాంకర్ శ్రీముఖి.. అందుకోసమేనా..!

  విధాత: యాంకర్ శ్రీముఖి ఈ మధ్య డోసు పెంచింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆమె రీల్స్‌తో పాటు తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానుల్లో వేడి పుట్టిస్తుంటుంది. ఈ క్రమంలో శ్రీముఖి ఇటీవల జరిగిన తన హాట్ హాట్ ఫొటోషూట్‌ను ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసింది. ఎన్నడూ లేని విధంగా రెచ్చిపోయి దిగిన ఈ ఫొటోలు చూస్తున్న వారి మతి పోగొడుతున్నది.

  అయితే శ్రీముఖికి బిగ్ బాస్ నుంచి బైటికి వచ్చిన తర్వాత అవకాశాలు ఆశించినట్టుగా పెద్దగా రావడం లేదు. అలాగే ప్రస్తుతం తాను యాంకరింగ్ చేస్తున్న ప్రోగ్రామ్స్ కూడా పటాస్ లాగా పేలడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.

  శ్రీముఖి అనే కాదు బిగ్ బాస్‌లోకి వెళ్లి వచ్చిన సెలబ్రిటీలకు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దాదాపు అక్కడి నుంచి వచ్చిన వారంతా సొంత యూట్యూబ్‌ ఛానళ్లను పెట్టుకుంటున్నారు. అంతకుముందు ఉన్న,వచ్చిన అవకాశాలు సైతం ఇప్పుడు వారికి రావడం లేదు.

  అనసూయ లాగా సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నా అప్పుడెప్పుడో వచ్చిన జులాయ్ మూవీ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా ఫలితం లేదు. టీవీల్లోనూ శ్రీముఖి మార్క్ జోష్ కనిపించడం లేదు. దీంతో బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్ లోకి మరోసారి ఎంట్రీ కోసం కావొచ్చు శ్రీముఖీ డోస్ పెంచిందని అంతా అనుకుంటున్నారు.

  RELATED ARTICLES

  అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

  విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

  విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

  గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

  విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Most Popular

  అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

  విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

  విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

  గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

  విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

  ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

  విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి...

  You cannot copy content of this page