విధాత‌: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్నాయి. బుధ‌వారం బ‌డ్జెట్ నేప‌థ్యంలో మిశ్ర‌మంగా ముగిసిన సూచీలు.. గురువారం కూడా లాభ‌న‌ష్టాల మ‌ధ్యే క‌ద‌లాడుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్ర‌ధాన సూచీ సెన్సెక్స్ 96 పాయింట్ల లాభంతో 59,804 వ‌ద్ద ఉండ‌గా.. నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 15 పాయింట్ల న‌ష్టంతో 17,601 వ‌ద్ద న‌డుస్తున్న‌ది.

Updated On 2 Feb 2023 6:43 AM GMT
krs

krs

Next Story